బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#విదేశీ విద్య

4 articles

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్ ప్రారంభం
జిల్లా వార్తలు

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్ ప్రారంభం

అనంతపురం JNTUలో B.Tech CSE, ECE కోర్సుల్లో భాగంగా స్వీడన్ బ్యాచ్‌ను ప్రారంభించారు. తొలి మూడు సంవత్సరాలు అనంతపురంలో, నాలుగో సంవత్సరం స్వీడన్ భాగస్వామ్య విద్యాసంస్థలో చదివేలా అకడమిక్ నిర్మాణం రూపొందించారు. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఈ కోర్స్‌పై పూర్తి వివరాల కోసం డైరెక్టర్ అఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని యూనివర్సిటీ సూచించింది.

8, సెప్టెం 2026

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!

అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

31, జులై 2026

అమెరికా స్టూడెంట్‌ వీసాలకు కాలపరిమితి కఠినం
అంతర్జాతీయం

అమెరికా స్టూడెంట్‌ వీసాలకు కాలపరిమితి కఠినం

అమెరికా ప్రభుత్వం స్టూడెంట్‌, J-1 వీసాలకు గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి విధించే ప్రతిపాదనలను ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురించింది. దీర్ఘకాలిక కోర్సులు, పరిశోధన కార్యక్రమాలు చేస్తున్న విదేశీ విద్యార్థులతో పాటు భారతీయులకు కూడా ఇది అదనపు ఇబ్బందులు తెచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ జర్నలిస్టుల వీసా గడువులు కూడా గణనీయంగా తగ్గించే దిశగా మార్పులు ప్రతిపాదించగా, తుది ప్రభావం అమెరికా అధికారిక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

17, జులై 2026

అమెరికా విద్యార్థి వీసాలకు నాలుగేళ్ల కాలపరిమితి ప్రతిపాదన
విద్య

అమెరికా విద్యార్థి వీసాలకు నాలుగేళ్ల కాలపరిమితి ప్రతిపాదన

అమెరికా ఎఫ్‌1 విద్యార్థి వీసాలపై గరిష్ట బస కాలాన్ని నాలుగేళ్లకు పరిమితం చేసే ప్రతిపాదనకు ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే, నాలుగేళ్ల తర్వాత చదువు కొనసాగించాలనుకునే విద్యార్థులు డీహెచ్‌ఎస్‌ వద్ద వీసా పునరుద్ధరణకు దరఖాస్తు చేయాలి. ఇదే నిబంధన జే, ఐ వీసాలకు కూడా వర్తించే అవకాశం ఉండగా, విద్యార్థులు తమ విద్యా ప్రణాళికలను దీనికి అనుగుణంగా మార్చుకోవాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters