బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉదయ్

10 articles

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష
జిల్లా వార్తలు

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష

వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను అడ్డగించి దుర్భాషలాడుతూ, ప్రాణహానీ బెదిరింపులు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. Proddatur 1 Town Police Stationలో 2021లో నమోదైన Cr.No.224/2021 కేసులో ముగ్గురికీ ఒక్కొక్కరికి రూ.5,500 జరిమానా, చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించింది.

5, ఆగ 2026

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..
నేరాలు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు.

3, ఆగ 2026

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
నేరాలు

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

28, జులై 2026

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
జాతీయం

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉదయ్‌పూర్–పాంగి మార్గంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై అకస్మాత్తుగా భారీగా కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమై 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పర్వత ప్రాంతమైన ఈ మార్గంలో తరచూ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో, వాతావరణ పరిస్థితులు, ముందస్తు హెచ్చరికలు, జాగ్రత్తలు అత్యంత అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.

27, జులై 2026

ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌
నేరాలు

ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

27, జులై 2026

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
నేరాలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిస్తుంది.

20, జులై 2026

సీలేరు నదిలో అనూహ్య నీటి ప్రవాహం.. యువకుడి మృతి
ఆంధ్రప్రదేశ్

సీలేరు నదిలో అనూహ్య నీటి ప్రవాహం.. యువకుడి మృతి

పోలవరం జిల్లాలోని ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద సీలేరు నదిలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో ఏడుగురు యువకులు చిక్కుకుపోయి, మహంకాళి ఉదయ్‌కుమార్‌ (23) మృతిచెందాడు. మిగతా ఆరుగురిని పోలీసులు, స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభం వల్ల నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

13, జులై 2026

అల్పపీడన ప్రభావంతో  తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వర్షాలు
వాతావరణం

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వర్షాలు

అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారి, మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సంబంధిత అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.

6, జులై 2026

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరి మృతి
జిల్లా వార్తలు

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరి మృతి

ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి సమీపంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రభు, రవి అక్కడికక్కడే మృతి చెందగా, ఉదయ్‌కు గాయాలు అయ్యాయి. పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన ప్రభు కుటుంబం, కొత్తగా వివాహం అయిన రవి కుటుంబం ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

29, జూన్ 2026

ఆదోని వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
జిల్లా వార్తలు

ఆదోని వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం బయతివేరి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరు యువకుడు ఉదయ్ కుమార్ (23) మృతి చెందాడు. ఆదోని నుంచి ద్విచక్రవాహనంపై ఎమ్మిగనూరుకు తిరుగు ప్రయాణంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కకు పడిపోవడంతో అతను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters