TAG
#యూనిట్‌ను
2 articles
TAG
2 articles

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, జేసీ నురుల్ ఖమర్ వేదావతి ప్రాజెక్టు పంప్ హౌస్–1 ప్రతిపాదిత స్థలం, ఆలూరు మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు తయారీ యూనిట్‌ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు రూపకల్పన, భూసేకరణ, నిర్మాణ షెడ్యూల్, పైపుల నాణ్యత, సరఫరా సామర్థ్యంపై సంబంధిత అధికారులతో చర్చించి, పనులు వేగంగా, నాణ్యతతో సాగేందుకు సూచనలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
7, ఆగ 2026

చిత్తూరు జిల్లా కుప్పంలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు.
4, జులై 2026

