బ్రేకింగ్ న్యూస్
Search
సినిమా
హాలీవుడ్ క్రేజీ రిలీజ్‌లు: ఓటీటీ వేదికలపై వరుసగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

హాలీవుడ్ క్రేజీ రిలీజ్‌లు: ఓటీటీ వేదికలపై వరుసగా కొత్త సినిమాలు, సిరీస్‌లు

ఈ వారం ఓటీటీ వేదికలపై హాలీవుడ్ అభిమానులకు వరుస క్రేజీ రిలీజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. డీసీ కామిక్స్ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ ‘లాంతర్న్స్’ HBO Maxలో, డార్క్ కామెడీ యాక్షన్ సిరీస్ ‘యావరేజ్ జో సీజన్ 2’ Paramount+లో, అడ్వెంచర్ టీన్ డ్రామా ‘ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5’ Netflixలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. పిక్సర్ యానిమేషన్ బ్లాక్‌బస్టర్ ‘టాయ్ స్టోరీ 5’ కూడా Amazon Prime Video, Apple TV, Google Playలో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది.

హాలీవుడ్ చిత్రాలపై సెన్సార్ కత్తెర.. భారతీయ థియేటర్లలో కట్‌ల వేటు

హాలీవుడ్ చిత్రాలపై సెన్సార్ కత్తెర.. భారతీయ థియేటర్లలో కట్‌ల వేటు

We Are Hiring – Anchors + Copywriters