TAG
#అనిరుధ్
2 articles
TAG
2 articles

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’పై అంచనాలు పెరుగుతున్నాయి. కాసర్ల శ్యామ్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఉన్న ఫోటోతో పాటు సెకండ్ సింగిల్ త్వరలో విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 24, 2026న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ సహా పలువురు ప్రముఖులు నటిస్తున్నారు.
25, ఆగ 2026

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
28, జూన్ 2026

