బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నిందితుల అరెస్ట్

7 articles

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జిల్లా వార్తలు

సంబేపల్లి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లలో ఈశ్వరయ్య హత్య కేసులో రాయచోటి రాయుడు కాలనీకి చెందిన సింహాద్రి, ఫరూక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీరు బాటిల్స్ గాజు ముక్కలు, బండరాయితో దాడి చేసి ఈశ్వరయ్యను హత్య చేసినట్లు డిఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచారు.

25, ఆగ 2026

మైనర్ బాలిక కిడ్నాప్ కేసు ఛేదన: ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లా వార్తలు

మైనర్ బాలిక కిడ్నాప్ కేసు ఛేదన: ముగ్గురు నిందితుల అరెస్ట్

అనంతపురం జిల్లా రాప్తాడు పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించి, ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల సంరక్షణలోకి అప్పగించగా, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇటువంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

25, జులై 2026

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం – ఇద్దరు నిందితుల అరెస్ట్
తెలంగాణ

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం – ఇద్దరు నిందితుల అరెస్ట్

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఇజ్రాయెల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6.51 లక్షలు వసూలు చేసిన అనుపురపు శ్రీనివాస్ గౌడ్, ఇస్లావత్ ప్రభాకర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారిక అనుమతి పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలని, అనుమానాస్పద ఏజెంట్లను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

24, జులై 2026

6 నెలల శిశువు కిడ్నాప్.. 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్
నేరాలు

6 నెలల శిశువు కిడ్నాప్.. 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్

చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్ కు గురైంది. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

3, జులై 2026

అయోధ్య విరాళాల వివాదంలో కీలక మలుపు..   ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
జాతీయం

అయోధ్య విరాళాల వివాదంలో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

26, జూన్ 2026

స్వర్ణకారుడి ఇంట్లో రూ.23 లక్షల చోరీ కేసు భేదం – ఇద్దరు నిందితుల అరెస్ట్‌
జిల్లా వార్తలు

స్వర్ణకారుడి ఇంట్లో రూ.23 లక్షల చోరీ కేసు భేదం – ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ప్రొద్దుటూరు సూపర్‌బజార్‌ రోడ్డులో స్వర్ణకారుడు అనికేత్‌ జయవంత్‌ బాబర్‌ ఇంట్లో జరిగిన రూ.23 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించి, గుమస్తా ప్రథ్మేష్‌, అతని స్నేహితుడు మిలింద్‌ చంద్రకాంత్‌ ఖండేఖర్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.22.91 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విబూకృష్ణ తెలిపారు. మిగిలిన నగదు, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

18, జూన్ 2026

పెద్దపప్పూరు మండలంలో వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ దొంగల బీభత్సానికి బ్రేక్‌: 800 మీటర్ల కేబుల్‌ స్వాధీనం
జిల్లా వార్తలు

పెద్దపప్పూరు మండలంలో వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ దొంగల బీభత్సానికి బ్రేక్‌: 800 మీటర్ల కేబుల్‌ స్వాధీనం

పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, శింగనగుట్టపల్లి, చిక్కేపల్లి గ్రామాల్లో విస్తృతంగా జరిగిన వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ చోరీల కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి సుమారు 800 మీటర్ల కేబుల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters