బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భక్తుల్లో

3 articles

తిరుమలలో అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ కలకలం
జిల్లా వార్తలు

తిరుమలలో అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ కలకలం

తిరుమలలో భక్తుల రద్దీ మధ్య PAC 5 ప్రాంతంలో ఆక్టోపస్ దళాలు అర్ధరాత్రి భారీ మాక్ డ్రిల్ నిర్వహించగా, కొంతసేపు భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉగ్రదాడి, బంధీల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సామర్థ్యాన్ని పరీక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతే ప్రాధాన్యమని, అందుకే ఇలాంటి విన్యాసాలు కొనసాగుతున్నాయని టిటిడి స్పష్టం చేసింది.

24, జూన్ 2026

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!
భక్తి

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్‌ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు.

17, జూన్ 2026

అలిపిరి సమీపంలో ఎలుగుబంటి సంచారం
జిల్లా వార్తలు

అలిపిరి సమీపంలో ఎలుగుబంటి సంచారం

తిరుపతి–తిరుమల రెండో కనుమదారిలో అలిపిరి సమీపంలోని వినాయక ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం భక్తుల్లో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ, విజిలెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని ఎలాంటి ప్రమాదం కలగకుండా అడవిలోకి మళ్లించారు. చెత్తకుండీల వద్ద ఆహార అవశేషాలు అడవి జంతువులను ఆకర్షిస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తూ, భక్తులు చెత్తను నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని, జంతువులు కనిపించినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters