బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బళ్లారి

6 articles

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!
కర్ణాటక

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే క్రూరమైన సందేహంతో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సుత్తితో తీవ్రంగా బాది భార్యను, ఏడు నెలల కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2, ఆగ 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి
నేరాలు

కర్నూలులో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి

కర్నూలు జిల్లా బళ్లారి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వర ప్రసాద్ రెడ్డి(43) అక్కడికక్కడే మృతి చెందారు.

14, జులై 2026

అనంతపురం ఎన్‌హెచ్‌–42పై లారీ బోల్తా: మంటల్లో డ్రైవర్‌ సజీవ దహనం
జిల్లా వార్తలు

అనంతపురం ఎన్‌హెచ్‌–42పై లారీ బోల్తా: మంటల్లో డ్రైవర్‌ సజీవ దహనం

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామ సమీపంలో గ్రానైట్‌ రాళ్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడడంతో మంటలు చెలరేగి డ్రైవర్‌ ఓబుల్‌ రెడ్డి సజీవదహనమయ్యాడు. లారీ సహాయకుడు పుల్లయ్య ప్రాణాలతో బయటపడగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసరికి లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

26, జూన్ 2026

పడమర గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు కొత్త రూపు
జిల్లా వార్తలు

పడమర గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు కొత్త రూపు

అనంతపురం జిల్లాలోని పడమర గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను పెద్ద జంక్షన్‌గా అభివృద్ధి చేస్తూ, ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్లకు తోడు మరో మూడు లైన్లు కలిపి మొత్తం ఏడు లైన్లుగా విస్తరించనున్నారు. బోగీల నిర్వహణ కేంద్రంగా మార్చేందుకు, నంచెర్ల నుంచి ఒకటి, మల్లప్పగేటు నుంచి రెండు లైన్లు కలపడంతో పాటు బళ్లారి వరకు అదనంగా రెండు లైన్ల నిర్మాణానికి రైల్వే బోర్డు సుమారు రూ.750 కోట్లు కేటాయించి, టెండర్ల ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు.

16, జూన్ 2026

హాలహర్వి సమీపంలో రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
జిల్లా వార్తలు

హాలహర్వి సమీపంలో రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని ఛత్రగుడి వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనగా, ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్ ఉమేష్ తీవ్రంగా గాయపడి ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, లారీలు తొలగించడంతో రాకపోకలు సాధారణమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters