TAG
#కార్లు
2 articles
TAG
2 articles

టెస్లా ఆధారంగా రూపొందించిన ఫ్లైయింగ్ టెస్లా కారుకు సంబంధించిన వీడియోను ఎలోన్ మస్క్ తన X అకౌంట్‌లో పోస్ట్ చేయగా, రోడ్డుపై నడుస్తున్న కారు అకస్మాత్తుగా గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి మళ్లీ రోడ్డుపై దిగే దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఇది నిజమైన ఫ్లయింగ్ కారు ప్రయోగమా, లేక గ్రాఫిక్స్ ఆధారిత కాన్సెప్ట్ వీడియోనా అన్నదిపై టెస్లా , స్పేస్ X నుంచి అధికారిక స్పష్టత లేకపోవడంతో టెక్ వర్గాలు, నెటిజన్ల మధ్య చర్చలు, ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
16, అక్టో 2026

Renault భారత మార్కెట్‌లో 2026 మోడల్ Renault Kwidను పలు వేరియంట్లలో విడుదల చేసి, దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వల్ప బాహ్య రూపకల్పన మార్పులు, మెరుగైన ఇంటీరియర్, ఇన్ఫోటైన్‌మెంట్, భద్రతా ఫీచర్లతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా ఇంజిన్ ట్యూనింగ్ చేసి, నగర యువత, మొదటిసారి కార్ కొనుగోలు దారులను లక్ష్యంగా పెట్టుకుని పోటీ ధరలతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
4, జులై 2026

