బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దాడులను

7 articles

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..   ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత
అంతర్జాతీయం

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత

ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

2, ఆగ 2026

ఐటీ షేర్లతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోష్.. వరుస నష్టాలకు బ్రేక్
బిజినెస్

ఐటీ షేర్లతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

27, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో స్పెయిన్‌
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో స్పెయిన్‌

స్పెయిన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు 2026 ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై 2-0 తేడాతో విజయం సాధించి రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా దాడి, రక్షణ విభాగాల్లో సమతూకమైన ఆటతో ముందుకు సాగిన స్పెయిన్‌ 2010 తర్వాత మరోసారి టైటిల్‌ కోసం బరిలోకి దిగబోతోంది.

15, జులై 2026

సూళ్ళూరుపేట సిఐ మురళీకృష్ణ నేతృత్వంలో గంజాయి నిర్మూలన చర్యలు ముమ్మరం
జిల్లా వార్తలు

సూళ్ళూరుపేట సిఐ మురళీకృష్ణ నేతృత్వంలో గంజాయి నిర్మూలన చర్యలు ముమ్మరం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలపై, నాయుడుపేట డిఎస్పీ చెంచు బాబు పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సిఐ ఎం. మురళీకృష్ణ నేతృత్వంలో గంజాయి నిర్మూలన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మంబట్టు సెజ్ ప్రాంతంలో విస్తృత తనిఖీలు, మెరుపు దాడులు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల సరఫరా గొలుసును ఛేదించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేస్తూ, ప్రజలు సమాచారం అందించి సహకరించాలని అధికారులు పిలుపునిస్తున్నారు.

9, జులై 2026

ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా శుభారంభం..
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా శుభారంభం..

ఫిఫా వరల్డ్ కప్‌ గ్రూప్‌–Aలో దక్షిణ కొరియా చెకియాపై 2–1 తేడాతో గెలిచి శుభారంభం చేసింది. గోల్‌లన్నీ రెండో అర్ధభాగంలోనే నమోదయ్యాయి; చెకియాకు లాడిస్లావ్ గోల్‌ చేసినా, దక్షిణ కొరియా తరఫున హవాంగ్ బోయిమ్, ఓ హైన్ గ్యు గోల్స్‌తో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. బంతిపై ఎక్కువ నియంత్రణతో పాటు తక్కువ ఫౌల్స్‌ చేసిన దక్షిణ కొరియా నాకౌట్‌ దశ పోటీలో కీలక అడుగు వేసింది.

12, జూన్ 2026

పాక్ పై ఐరాసలో ధ్వజమెత్తిన భారత్!
అంతర్జాతీయం

పాక్ పై ఐరాసలో ధ్వజమెత్తిన భారత్!

ఐరాస భద్రతా మండలిలో భారత్, అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా, సామాన్య పౌరులపై నరమేధంగా ఖండించింది. 2026 తొలి మూడు నెలల్లో పాకిస్థాన్ దాడులతో వందలాది పౌరులు మృతి, గాయాలపాలయ్యారని నివేదికలను ఉటంకిస్తూ స్వతంత్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు కోరింది. మరోవైపు అఫ్గాన్ వాణిజ్యానికి మద్దతు, మానవతా సహాయం, సంక్షేమ ప్రాజెక్టులతో తాము అండగా నిలుస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters