బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఎన్‌టీఏ

6 articles

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

29, జులై 2026

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!:  136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్
జాతీయం

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!: 136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

16, జులై 2026

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్
విద్య

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్

'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

21, జూన్ 2026

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయం

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్‌ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్‌) నిర్వహించాలన్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్‌ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్‌ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది.

18, జూన్ 2026

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం
విద్య

NEET UG 2026కు కొత్త నిబంధనలు: అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం

NEET UG 2026 కోసం ఎన్‌టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరిపాలనాపరమైన లాంఛనాల వల్ల రాత సమయం తగ్గిపోకుండా ఉండేందుకు ఈ అదనపు 15 నిమిషాలు కేటాయించగా, ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ పేజీలను 2 నుంచి 4కు పెంచి, లేఅవుట్‌లో మార్పులు చేసి అన్ని భాషల ప్రశ్నాపత్రాలకు వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

12, జూన్ 2026

లాక్‌డౌన్‌లో నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్ర తయారీదారులు
జాతీయం

లాక్‌డౌన్‌లో నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్ర తయారీదారులు

నీట్‌ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొన్న నిపుణులను ఎన్‌టీఏ అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంగణంలో లాక్‌డౌన్‌లో ఉంచి, మొబైల్‌ వంటి కమ్యూనికేషన్‌ పరికరాలన్నింటినీ నిరోధించింది. పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రశ్నపత్రాల తయారీ నుంచి రవాణా వరకు మల్టీ లేయర్‌ భద్రతా వ్యవస్థ అమలు చేస్తూ, జూన్‌ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో రీ-ఎగ్జామ్‌ నిర్వహించనుంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters