బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రైతులు

5 articles

ఉల్లి రైతులకు ఊరటగా కేంద్ర నిర్ణయం : కనీస మద్దతు ధర పెంపు
వ్యవసాయం

ఉల్లి రైతులకు ఊరటగా కేంద్ర నిర్ణయం : కనీస మద్దతు ధర పెంపు

ఉల్లి బఫర్ స్టాక్ కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాల్‌కు 13 శాతం పెంచి రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచింది. ఈ సీజన్‌లో ఇది ఐదోసారి చేసిన పెంపు కాగా, ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో రైతులకు కొంత ఊరట కలిగించడంతో పాటు మార్కెట్ ధరలను సమతుల్యం చేయడంలో ఈ నిర్ణయం దోహదం చేస్తుందని రైతులు భావిస్తున్నారు.

4, జులై 2026

మినుము పంటకు తెగుళ్లు రైతుల్లో ఆందోళన
వ్యవసాయం

మినుము పంటకు తెగుళ్లు రైతుల్లో ఆందోళన

మినుము పంటలో వేరు కుళ్ళు, కాండపు గజ్జి, వడలు తెగుళ్లు అధికంగా ప్రబలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక విత్తన మోతాదు, విత్తన శుద్ధి లోపం, పంట మార్పిడి పాటించకపోవడం, నేలలో అధిక తేమ వంటి కారణాలు తెగుళ్ల విస్తరణకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. విత్తన శుద్ధి, పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వినియోగం, ట్రైకోడెర్మా విరిడి ఉపయోగం ద్వారా తెగుళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు.

2, జులై 2026

అరటి అధరహో..! చిత్తూరు రైతులకు ఊరట ఇచ్చిన జీ9 ధరలు
వ్యవసాయం

అరటి అధరహో..! చిత్తూరు రైతులకు ఊరట ఇచ్చిన జీ9 ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీ9 రకం అరటి టన్ను ధర రైల్వేకోడూరులో రూ.24 వేల వరకు, రాజంపేటలో రూ.28-30 వేల వరకు నమోదవుతూ రైతులకు ఊరటనిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గడం, స్థానికంగా దిగుబడులు మధ్యస్థంగా ఉండటం వల్ల ధరలు పెరిగి, మూడు సంవత్సరాలుగా వరుస నష్టాలు చూసిన చిన్న, పెద్ద రైతులకు ఈసారి కొంత లాభాలు అందుతున్నాయి.

29, జూన్ 2026

ఆక్వా ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి: సీఎం చంద్రబాబు
వ్యవసాయం

ఆక్వా ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు నాణ్యతా ప్రమాణాల పెంపు, ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 66 శాతం ఏపీ నుంచే వస్తోందని, సముద్ర ఆహార ఎగుమతులను మరింత విస్తరించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

5, జూన్ 2026

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
వ్యవసాయం

రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ : వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగు ప్రోత్సాహానికి రూ.62.20 కోట్ల సబ్సిడీ కేటాయించి, 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలు అందజేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనం కల్పించగా, భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, అధిక దిగుబడులే ప్రభుత్వ లక్ష్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters