TAG
#gold
3 articles
TAG
3 articles

ప్రకృతి వైవిధ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మానవుల ఊహకందని ఎన్నో నిగూఢ రహస్యాలు ఈ ప్రకృతిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. మంచు పలకల మధ్య అగ్నిపర్వతం ఉండటమే ఒక వింత. అలాంటిది ఆ అగ్నిపర్వతం ఏకంగా బంగారం వెదజల్లుతోందంటే నమ్మగలరా?. ఇది అక్షరాలా నిజం.
30, జూన్ 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర (Oil Prices) నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అటు బంగారం (Gold Rates), వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
24, జూన్ 2026

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతూ, ఇటీవల రోజుల్లో మొత్తం రూ.3,600 వరకు తగ్గుదల నమోదైంది. జూన్ 20న ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో రూ.1,45,850గా ఉండగా, ఇతర నగరాల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సంకేతాలు, డాలర్ బలపడటం వల్ల బంగారంపై డిమాండ్ తగ్గిందని నిపుణులు చెబుతూ, కొనుగోలు ముందు తాజా రేట్లు తప్పనిసరిగా చెక్ చేయాలని సూచిస్తున్నారు.
20, జూన్ 2026

