బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జీఎస్టీ

7 articles

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా..  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?
జాతీయం

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. చర్చ మొదలైంది.

2, ఆగ 2026

జులైలో రూ.2లక్షల కోట్లు దాటిన GST కలెక్షన్లు
జాతీయం

జులైలో రూ.2లక్షల కోట్లు దాటిన GST కలెక్షన్లు

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సంకేతంగా జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రెండు లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను దాటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం వృద్ధి నమోదవగా, తెలంగాణలో 19 శాతం పెరుగుదల కనిపించింది.

1, ఆగ 2026

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి..   : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాజకీయాలు

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.

20, జులై 2026

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్‌ కేసు
సినిమా

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్‌లో చీటింగ్‌ కేసు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో తమిళ హీరో ఆర్య, మినీ స్టూడియో, ది షో పీపుల్‌పై తాహెర్‌ సినీ టెక్నిక్‌ సంస్థ రూ.2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్‌ పరికరాల చెల్లింపులు చేయలేదని ఆరోపిస్తూ చీటింగ్‌ కేసు నమోదు అయింది. ఒప్పందం ప్రకారం బకాయిలు, జీఎస్టీ చెల్లించకపోవడంతో పాటు మేనేజర్‌ను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొనగా, పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

12, జులై 2026

ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐకి ఫిర్యాదు
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐకి ఫిర్యాదు

ఆన్‌లైన్ విక్రయదారుల సంఘం ‘ఫస్ట్’ ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐకి ఫిర్యాదు చేస్తూ, జీఎస్టీ ఎగవేత, భారీ డిస్కౌంట్ల ద్వారా చిన్న, మధ్య తరహా విక్రయదారులను పోటీ నుంచి తొలగిస్తున్నదని, కొద్దిమంది విక్రయదారులకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించింది. ఫ్లిప్‌కార్ట్ అన్ని చట్టాలకు లోబడి పారదర్శకంగా పనిచేస్తున్నామని, విచారణలకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

11, జులై 2026

కడప డివిజన్‌లో రూ.250 కోట్ల జీఎస్టీ వసూళ్లు
జిల్లా వార్తలు

కడప డివిజన్‌లో రూ.250 కోట్ల జీఎస్టీ వసూళ్లు

వైఎస్సార్‌ కడప డివిజన్‌లో జీఎస్టీ వసూళ్లు తొమ్మిదేళ్లలో స్థిరంగా పెరిగి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రూ.250.91 కోట్లకు చేరుకుని, గత ఏడాదితో పోలిస్తే 1.68 శాతం వృద్ధి నమోదైంది. కొత్త వ్యాపారులు జీఎస్టీకి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, చిన్న, మధ్య తరహా వ్యాపారులు కూడా పన్ను పరిధిలోకి రావడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, డిజిటల్‌ వ్యవస్థలు, కట్టుదిట్టమైన బిల్లింగ్‌ నిబంధనలు వసూళ్ల పెరుగుదలకు కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.

1, జులై 2026

జీఎస్టీ వ్యవహారంలో  AMB సినిమాస్‌పై చర్యలు
టాలీవుడ్

జీఎస్టీ వ్యవహారంలో AMB సినిమాస్‌పై చర్యలు

జీఎస్టీ రేటు తగ్గింపుల ప్రయోజనాలు ప్రేక్షకులకు అందించకుండా అదనపు లాభం పొందినందుకు, AMB సినిమాస్‌తో పాటు తెలంగాణలోని మరో నాలుగు థియేటర్లపై GSTAT చర్యలు తీసుకుంది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధనల ఉల్లంఘనగా గుర్తించిన ఈ కేసులో, మొత్తం రూ.1.7 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి నిర్దిష్ట గడువులోపు జమ చేయాలని ఆదేశించింది.

30, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters