బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#ఐఎండీ

4 articles

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
వాతావరణం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దీఘా సమీపంలో తీరం దాటి, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఉత్తరాంధ్ర, తెలంగాణలో కూడా వర్షాలు, బలమైన గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

28, జులై 2026

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు..   రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
జాతీయం

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డాబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి.

6, జులై 2026

ఎల్ నినో ప్రభావం.. జూలైలోనూ తక్కువ వర్షాలే
వ్యవసాయం

ఎల్ నినో ప్రభావం.. జూలైలోనూ తక్కువ వర్షాలే

ఎల్ నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో జూలై నెలలో దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటుతో పోలిస్తే సుమారు 94 శాతం మాత్రమే వర్షపాతం ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్‌లోనే తక్కువ వర్షాలు, నేల తడితనం తగ్గుదల, నీటి మట్టాలు పడిపోవడం వల్ల రైతుల్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ, నీటి వనరుల శాఖలు ముందస్తు ప్రణాళికలు, రైతులకు మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

1, జులై 2026

ఏపీలో పిడుగుల హెచ్చరిక..  : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
వ్యవసాయం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

22, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters