బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జూనియర్‌

4 articles

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు సెమీస్‌ ప్రవేశం
క్రీడలు

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు సెమీస్‌ ప్రవేశం

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిల జట్టు ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి చేరి పతక ఆశలను సజీవంగా ఉంచింది. ఆర్యవీర్‌, గుర్వీర్‌ విజయాలు కీలకంగా నిలవగా, సెమీస్‌లో అమెరికాను ఎదుర్కోనుంది. అయితే అమ్మాయిల జట్టు అమెరికాతో 1-2 తేడాతో ఓడి టోర్నీలో నుంచి నిష్క్రమించింది.

31, జులై 2026

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు సలీమా టెటె కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరిగే ఈ టోర్నమెంట్‌లో పోటీపడే 20 మంది సభ్యుల జట్టులో సీనియర్, జూనియర్‌ ఆటగాళ్లకు సమతూకంగా అవకాశం లభించగా, ఇదే బృందం సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ భారత తరఫున ఆడనుంది.

18, జులై 2026

జులై 7న కడపలో జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ ఎంపికలు
జిల్లా వార్తలు

జులై 7న కడపలో జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ ఎంపికలు

కడపలోని ప్రభుత్వ జూనియర్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఈ నెల 7న జిల్లాస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ బాల, బాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డేనియల్‌ ప్రదీప్‌ తెలిపారు. 2011 జనవరి 1 నుంచి 2012 డిసెంబర్‌ మధ్య జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఆధార్‌ కార్డు, జనన ధృవీకరణ పత్రాలతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.

6, జులై 2026

జిల్లా వార్తలు

ఇంటర్‌ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య… తల్లిదండ్రుల పెళ్లి ఏర్పాట్లపై మనస్తాపం

బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్‌నగర్‌ గ్రామానికి చెందిన ఓ ఇంటర్‌ విద్యా ర్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ బాబు తెలిపిన వివరాల మేరకు.. ధనుంజయ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సుప్రియ (17) ఆదోని మండలంలోని ఆరెకల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నారు.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters