బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఖమేనీ

5 articles

జూలై 23న ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ
అంతర్జాతీయం

జూలై 23న ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ జూలై 23న టెహ్రాన్‌లో అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి దాడుల్లో కుమార్తె మృతి, తనకు గాయాలు, తండ్రి మరణంపై ప్రతీకారం తీర్చుకుంటానని సోషల్‌ మీడియా పోస్టులు, అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ హాజరు, ప్రసంగం అంతర్జాతీయంగా కీలకంగా పరిగణిస్తున్నారు.

12, జులై 2026

ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
అంతర్జాతీయం

ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాస సముదాయంపై జరిగిన దాడికి సంబంధించిన మొదటి వీడియో దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తాజాగా విడుదల చేసింది.

9, జులై 2026

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
అంతర్జాతీయం

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది.

6, జులై 2026

ఖమేనీకి కన్నీటి నివాళి.. ఇరాన్‌లో భావోద్వేగ దృశ్యాలు..
అంతర్జాతీయం

ఖమేనీకి కన్నీటి నివాళి.. ఇరాన్‌లో భావోద్వేగ దృశ్యాలు..

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తుదివీడ్కోలు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రాండ్ మోసల్లా ప్రాంగణం కన్నీళ్లు, నినాదాలు, సంతాప సందేశాలతో శోకసంద్రంగా మారింది.

4, జులై 2026

తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ ప్రత్యక్షంగా పాల్గొంటారా?
అంతర్జాతీయం

తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ ప్రత్యక్షంగా పాల్గొంటారా?

అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను జులై 5–9 మధ్య టెహ్రాన్‌, ఖోమ్‌, మషాద్‌లలో నిర్వహించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి దాడుల్లో గాయపడి రహస్య స్థలంలో చికిత్స పొందుతున్న సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తండ్రి అంత్యక్రియలకు బహిరంగంగా హాజరవుతారా, ఆయన ఆరోగ్య పరిస్థితి, పాలనలో చురుకుదనం పై అంతర్జాతీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

29, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters