బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కల్పించడమే

5 articles

త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల క్రికెట్‌ లీగ్‌
క్రీడలు

త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల క్రికెట్‌ లీగ్‌

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళల టీ20 విమెన్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వహించేందుకు ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లను గుర్తించి, వారికి రాష్ట్ర స్థాయి వేదికపై అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏసీఏ షెడ్యూల్‌, జట్ల ఎంపికపై తుది రూపకల్పన చేస్తోంది. ఈ లీగ్‌ రాష్ట్ర మహిళల క్రికెట్‌ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

22, జులై 2026

రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?  : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్
రాజకీయాలు

రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్

నేడు కూటమి ప్రభుత్వం రాయలసీమను పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. 2019–2024 మధ్య వైసీపీ పాలనలో గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు వచ్చాయి.. తప్ప కడప స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదని వ్యంగ్యంగా అన్నారు.

29, జూన్ 2026

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25న జాబ్ మేళా
జిల్లా వార్తలు

మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 25న జాబ్ మేళా

ఈ నెల 25న మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నారాయణరెడ్డి తెలిపారు. టెన్త్ నుంచి పీజీ, డిప్లొమా వరకు చదివిన నిరుద్యోగులు పాల్గొనవచ్చని, ఏయూస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, ఎయిల్ డిక్సన్ సహా 10 కంపెనీలు నియామకాలు చేపడతాయని చెప్పారు.

23, జూన్ 2026

జూన్ 22 నుంచి 27 వరకు "రైతన్న మీకోసం"
జిల్లా వార్తలు

జూన్ 22 నుంచి 27 వరకు "రైతన్న మీకోసం"

వైఎస్సార్ కడప జిల్లాలో జూన్ 22 నుంచి 27 వరకు మండల, గ్రామ స్థాయిలో "రైతన్న మీకోసం" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. రైతుల అభ్యున్నతి, లాభసాటి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, రైతుల సమస్యలను గ్రామ స్థాయిలోనే స్వీకరించి పరిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

22, జూన్ 2026

రైతుల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పార్థసారథి
జిల్లా వార్తలు

రైతుల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా దాణాపురం గ్రామంలో జరిగిన వ్యవసాయ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని, రైతులతో కలిసి విత్తనాలు నాటి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెట్టుబడి సాయం, మద్దతు ధర, పంటల కొనుగోలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

18, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters