బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కోల్‌కతాలో

8 articles

మణిరత్నం కొత్త చిత్ర షూటింగ్ జోరుగా
సినిమా

మణిరత్నం కొత్త చిత్ర షూటింగ్ జోరుగా

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కొత్త చిత్రాన్ని విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటతో తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతాలో మొదటి షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగుతుండగా, తరువాత పుదుచ్చేరి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కథ అవసరాలకు అనుగుణంగా షూటింగ్ జరపాలని యూనిట్ యోచిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ తేదీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

24, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌
జాతీయం

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌

సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది.

25, జూన్ 2026

కూలిన పైకప్పు.. 8 మంది మృతి : శిథిలాల కింద 45 మంది
జాతీయం

కూలిన పైకప్పు.. 8 మంది మృతి : శిథిలాల కింద 45 మంది

కోల్‌కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 40 నుంచి 45 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా తెలుస్తోంది.

24, జూన్ 2026

భారత్ నౌకాదళ సామర్థ్యం బలోపేతం :  ప్రధాని మోడీ చేతుల మీదుగా..
జాతీయం

భారత్ నౌకాదళ సామర్థ్యం బలోపేతం : ప్రధాని మోడీ చేతుల మీదుగా..

భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు.

21, జూన్ 2026

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ
జాతీయం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

21, జూన్ 2026

ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్
రాజకీయాలు

ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్

కోల్‌కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు.

19, జూన్ 2026

4,000 ఈవీఎంల ఆహుతి పై సిట్ దర్యాప్తు
జాతీయం

4,000 ఈవీఎంల ఆహుతి పై సిట్ దర్యాప్తు

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్‌ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters