బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కరువు

7 articles

దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
జిల్లా వార్తలు

దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

కర్నూలు జిల్లా దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరువు పరిస్థితులు, ఉపాధి హామీ పథకంలో మార్పులు, కొత్త VBG Ranjee పథకానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయల కనీస వేతనం, సంవత్సరానికి 200 రోజుల పని, కరువు సహాయక చర్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులు తీవ్రంగా విమర్శించారు.

24, ఆగ 2026

బద్వేల్ లో స్టీమ్ బియ్యం విక్రయాలు ప్రారంభం
జిల్లా వార్తలు

బద్వేల్ లో స్టీమ్ బియ్యం విక్రయాలు ప్రారంభం

ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పించేందుకు ప్రతి కార్డుకు 10 కిలోల బియ్యాన్ని మార్కెట్ ధరల కంటే తక్కువకు రైతుబజారు కేంద్రాల్లో విక్రయించాలని నిర్ణయించింది. బద్వేలు రైతుబజారులో స్టీమ్ బియ్యం కిలోను రూ.52కు, సాధారణ బియ్యం కిలోను రూ.50కు విక్రయాలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఈ చర్యతో కరువు సమయంలో ప్రజల ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

9, ఆగ 2026

ప్రొద్దుటూరులో ఆగస్టు 8న కలశాభిషేక మహోత్సవం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఆగస్టు 8న కలశాభిషేక మహోత్సవం

ప్రొద్దుటూరు పట్టణంలోని పోతురాజు గడ్డ వద్ద ఆగస్టు 8, శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 108 కలశాలతో కలశాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. వర్షాభివృద్ధి, పంటల పుష్కల దిగుబడి, కరువు నివారణ, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం శోభాయాత్ర, జలాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి, అనంతరం తీర్థప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

7, ఆగ 2026

ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాలో కరువు భయం, రైతుల్లో ఆందోళన
జిల్లా వార్తలు

ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాలో కరువు భయం, రైతుల్లో ఆందోళన

ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లాలో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఇప్పటికే వేసిన పంటలు కూడా ఎండుదశకు చేరుకుంటున్నాయి. బోర్లలో నీటి మట్టం పడిపోవడం, నేలలో తేమ లేకపోవడం వల్ల రైతులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేస్తూ, పంటల దిగుబడి, ఆదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

26, జులై 2026

జగన్ ది రాక్షస మనస్తత్వం..  : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం
రాజకీయాలు

జగన్ ది రాక్షస మనస్తత్వం.. : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

15, జులై 2026

రాయలసీమలో అవకాడో సాగుతో కడప రైతుకు భారీ లాభాలు
వ్యవసాయం

రాయలసీమలో అవకాడో సాగుతో కడప రైతుకు భారీ లాభాలు

కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన యువ రైతు కర్ణవరదారెడ్డి, కూర్గ్ నుంచి తెప్పించిన మొక్కలతో రెండు ఎకరాల్లో అవకాడో సాగు చేసి ఎకరాకు సుమారు 5 టన్నుల దిగుబడి సాధించి, కిలోకు 100 రూపాయల ధరకు అమ్ముతూ ఎకరాకు దాదాపు 5 లక్షల ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. రాయలసీమ ఎండల మధ్య బిందు సేద్యం, సేంద్రీయ ఎరువులతో సాధించిన ఈ విజయం స్థానిక రైతులకు కొత్త పంటల వైపు దారితీసే ఉదాహరణగా నిలుస్తోంది.

25, జూన్ 2026

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్‌ నినో : కరువు పరిస్థితులు తప్పవా?
వ్యవసాయం

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్‌ నినో : కరువు పరిస్థితులు తప్పవా?

ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్‌ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్‌నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

18, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters