TAG
#మార్కులతో
4 articles
TAG
4 articles

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో 154 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు, సంబంధిత రంగంలో అనుభవం, 18-25 ఏళ్ల వయోపరిమితి అవసరం. CBT, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేసి, ఆగస్టు 13లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
2, ఆగ 2026

ఓఎన్ జీసీ జియాలజిస్ట్, ఇంజినీర్ (ఈ1 లెవెల్) పోస్టుల భర్తీకి 52 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ లేదా ఎం.టెక్ పూర్తిచేసిన వారు అర్హులు. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా జరుగుతుంది.
19, జులై 2026

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులతో విద్యార్థులు గెలిచి, తనను గెలిపించారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇటీవల పది, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తాడేపల్లిలో షైనింగ్ స్టార్స్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు.
30, జూన్ 2026

దేశంలో మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. నీట్ పరీక్ష రద్దు మరొక విద్యార్థిని బలి తీసుకొంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు రోజుల్లో రీ-ఎగ్జామ్ జరగబోతున్న తరుణంలో డెహ్రాడూన్‌కు చెందిన 12వ తరగతి టాపర్ రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది.
17, జూన్ 2026

