బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మాయం

8 articles

రూ.10 లక్షల వజ్రాల నగలు మాయం.. ఎలుకే దొంగ..
కర్ణాటక

రూ.10 లక్షల వజ్రాల నగలు మాయం.. ఎలుకే దొంగ..

తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి.

31, జులై 2026

మరీ చీపుగా.. రైళ్లలో దుప్పట్లు చోరీ!
జాతీయం

మరీ చీపుగా.. రైళ్లలో దుప్పట్లు చోరీ!

ఎవరైనా రైలు ప్రయాణం చేస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని జర్నీ చేస్తుంటారు. ఏసీ కోచ్‌ల్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెడ్‌షీట్లు, దుప్పట్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా ప్రయాణ సమయంలో ఉపయోగించుకుని.. అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటారు.

14, జులై 2026

దేశంలో మాయమైన వర్ష మేఘాలు.. :   ఈ రుతుపవనాలకు ఏమైంది?..
జాతీయం

దేశంలో మాయమైన వర్ష మేఘాలు.. : ఈ రుతుపవనాలకు ఏమైంది?..

ఈ ఏడాది జూలై నెల మధ్యలోకి వచ్చినా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూలై 11 శనివారం నాటికి దేశంలోని దాదాపు 70-80 శాతం ప్రాంతాలపై మేఘాలు లేకుండా పోయాయి.

12, జులై 2026

మైదుకూరు మున్సిపాలిటీ ప్రాంగణంలో టేకు చెట్లు మాయం
జిల్లా వార్తలు

మైదుకూరు మున్సిపాలిటీ ప్రాంగణంలో టేకు చెట్లు మాయం

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 20 టేకు చెట్లు రాత్రికి రాత్రే నరికి మాయం కావడంతో స్థానికంగా సంచలనం రేగింది. లక్షల రూపాయల విలువ చేసే ఈ ప్రభుత్వ ఆస్తులను అధికారులు స్వయంగా తొలగించారా, లేక గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారా అన్నదానిపై స్పష్టత లేక ప్రజలు పూర్తి స్థాయి విచారణ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

9, జులై 2026

సాయికృష్ణ కేసులో ముగ్గురు కానిస్టేబుల్స్ ను నిందితులుగా చేర్చిన సిట్
నేరాలు

సాయికృష్ణ కేసులో ముగ్గురు కానిస్టేబుల్స్ ను నిందితులుగా చేర్చిన సిట్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్‌తోపాటు మృతదేహం మాయం చేసిన వ్యవహారంలో అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్‌ను ఈ మెమోలో నిందితులుగా చేర్చింది.

30, జూన్ 2026

అయోధ్య కేసు తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ
జాతీయం

అయోధ్య కేసు తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీకి గురయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

29, జూన్ 2026

సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం : నెల రోజుల ఫుటేజ్ డిలీట్
నేరాలు

సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం : నెల రోజుల ఫుటేజ్ డిలీట్

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.

23, జూన్ 2026

ఐటీ కారిడార్‌లో గంజాయి రవాణా
తెలంగాణ

ఐటీ కారిడార్‌లో గంజాయి రవాణా

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో గంజాయి రవాణా, విక్రయాలతో పేరుగాంచిన కాలాపతి నీతూబాయి నానక్‌రాంగూడలోని నివాసంపై Telangana Eagle బృందాలు దాడి చేయగా, ఆమె ముందుగానే పరారైంది. అక్కడ గంజాయి కొనుగోలుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకుని, రూ.2.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2017 నుంచి 20 కేసులు ఎదుర్కొంటున్న నీతూబాయి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters