బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మెటా

8 articles

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు
జాతీయం

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

31, జులై 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయం

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

30, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.

23, జులై 2026

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్ర నోటీసులకు మెటా వివరణ
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్ర నోటీసులకు మెటా వివరణ

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ మెటా నిబంధనల ఉల్లంఘన, అనుచిత కంటెంట్, అనుమానాస్పద అకౌంట్లపై తీసుకుంటున్న చర్యలను వివరించింది. గత ఆరు నెలల్లో భారత్‌లో 1.6 లక్షల, ప్రపంచవ్యాప్తంగా గతేడాది 40 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించినట్లు తెలిపి, ముఖ్యంగా చిన్నారుల భద్రత, లైంగిక దుర్వినియోగ కంటెంట్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

8, జులై 2026

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక యాడ్స్‌ .. మెటాకు కేంద్రం నోటీసులు
నేరాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక యాడ్స్‌ .. మెటాకు కేంద్రం నోటీసులు

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక కంటెంట్‌ను ప్రోత్సహించే యాడ్స్‌పై కేంద్రం తీవ్రంగా స్పందించి, మెటాకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. బీబీసీ కథనంలో టెలిగ్రామ్ అక్రమ ఛానళ్లకు లింకులు ఉన్నట్టు బయటపడగా, మెటా ఇప్పటికే 40 లక్షల ఖాతాలను తొలగించామని తెలిపింది. ఇదే సమయంలో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ఆన్‌లైన్ మోసాలకు దారి తీసే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ, చర్చలు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్ అమలు చేయొద్దని ఆదేశించింది.

4, జులై 2026

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై మెటాకు నోటీసులు

వాట్సాప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌ సైబర్‌ నేరాలు, ఫిషింగ్‌, ఇంపర్సనేషన్‌, డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. MeitY, యూజర్‌నేమ్‌ వ్యవస్థ అమలు విధానం, భద్రతా ప్రమాణాలు, వినియోగదారుల గుర్తింపు ధృవీకరణపై మూడు రోజుల్లో వివరణ కోరుతూ, సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేయవద్దని సూచించింది.

2, జులై 2026

ఇక వాట్సప్‌లో నంబర్‌ కనిపించదు.. యూజర్‌ నేమ్‌ రిజర్వ్ చేసుకోండి
టెక్నాలజీ

ఇక వాట్సప్‌లో నంబర్‌ కనిపించదు.. యూజర్‌ నేమ్‌ రిజర్వ్ చేసుకోండి

మెటా సంస్థ వాట్సప్‌ కోసం కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రవేశపెట్టి, ఫోన్‌ నంబర్‌ బదులు యూజర్‌ నేమ్‌ ద్వారా చాట్‌ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా విడుదల చేయనున్న ఈ ఫీచర్‌లో, కనీసం మూడు, గరిష్టంగా 35 అక్షరాల యూజర్‌ నేమ్‌ రిజర్వ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం పరిమిత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ద్వారా కొత్త వ్యక్తులతో సంప్రదింపుల్లో ప్రైవసీ మరింత బలోపేతం కానుంది.

30, జూన్ 2026

ఏఐ డేటా సెంటర్‌ కోసం మెటా, రిలయన్స్‌ భాగస్వామ్యం
బిజినెస్

ఏఐ డేటా సెంటర్‌ కోసం మెటా, రిలయన్స్‌ భాగస్వామ్యం

గుజరాత్‌ జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మెటా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వచ్చే రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌లో గణనీయమైన భాగాన్ని పునరుత్పాదక శక్తి నుంచే సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు భారత్‌లో డిజిటల్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు, ఏఐ రంగంలో దేశ స్థానం బలోపేతానికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters