బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నార్వే

5 articles

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్..   నెయ్‌మార్ రిటైర్‌మెంట్
క్రీడలు

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్

బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమిపాలైంది.

6, జులై 2026

నార్వే చెస్‌ విజేత ప్రజ్ఞానందకు సీఎం విజయ్‌ అభినందనలు
క్రీడలు

నార్వే చెస్‌ విజేత ప్రజ్ఞానందకు సీఎం విజయ్‌ అభినందనలు

నార్వే చెస్‌ టోర్నీ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం విజయ్‌ సెక్రటేరియట్‌లో కలిసి అభినందించి, రూ.50 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌ స్వయంగా ప్రజ్ఞానందతో చెస్‌ ఆడి తన నైపుణ్యాలతో అతడిని ఆశ్చర్యపరిచగా, ప్రజ్ఞానంద విజయం తమిళనాడుకు గర్వకారణమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

9, జూన్ 2026

నార్వే చెస్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద :   గౌతమ్ అదానీ నుంచి ప్రత్యేక అభినందనలు
క్రీడలు

నార్వే చెస్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద : గౌతమ్ అదానీ నుంచి ప్రత్యేక అభినందనలు

నార్వే చెస్ టోర్నమెంట్‌లో ఆర్‌. ప్రజ్ఞానంద విజయం సాధించి, ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తగా, స్పాన్సర్ గౌతమ్ అదానీ సహా క్రీడా వర్గాలు ఇది భారత యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో ప్రపంచ చెస్ కిరీటం పోటీలో ప్రజ్ఞానంద స్థానం మరింత బలపడిందని అభిప్రాయపడుతున్నాయి.

6, జూన్ 2026

నార్వే చెస్‌లో ప్రజ్ఞానంద దూకుడు… హ్యాట్రిక్‌ విజయాలతో రెండో స్థానంలో
క్రీడలు

నార్వే చెస్‌లో ప్రజ్ఞానంద దూకుడు… హ్యాట్రిక్‌ విజయాలతో రెండో స్థానంలో

నార్వే చెస్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా మూడు విజయాలతో 15 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకి, అగ్రస్థానంలో ఉన్న వెస్లీ సోకంటే కేవలం అర్ధ పాయింట్‌ వెనుకబడి టైటిల్‌ పోరును ఉత్కంఠభరితంగా మార్చాడు. మహిళల విభాగంలో బిబిసారా అస్సౌబయేవా 16.5 పాయింట్లతో దాదాపు టైటిల్‌ను ఖాయం చేసుకోగా, భారత క్రీడాకారిణుల్లో దివ్య దేశ్‌ముఖ్ ఐదో, కోనేరు హంపి ఆరో స్థానాల్లో ఉన్నారు.

5, జూన్ 2026

నార్వే చెస్‌లో మరో సంచలనం     కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద చారిత్రిక విజయం..
క్రీడలు

నార్వే చెస్‌లో మరో సంచలనం కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద చారిత్రిక విజయం..

నార్వే చెస్ 2026లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ వన్ మాగ్నెస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ విభాగంలో రెండోసారి ఓడించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరి టైటిల్ పోరులో బలమైన పోటీదారుడిగా నిలిచాడు. వేస్‌లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో, అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, గుకేశ్ టైటిల్ ఆశలు దాదాపు ముగిశాయని చెస్ నిపుణులు భావిస్తున్నారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters