బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పనిచేసిన కాలం

1 articles

ఇడుపులపాయలో నివాళులర్పించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా
జిల్లా వార్తలు

ఇడుపులపాయలో నివాళులర్పించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా

YSR 77వ జయంతి సందర్భంగా YSR కడప జిల్లా ఇడుపులపాయలోని ఘాట్ వద్ద APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె YSR ను రైతుల పక్షపాతి, సంక్షేమ పథకాల రూపకర్తగా కొనియాడుతూ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చాయని, ఆయనను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు.

8, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters