TAG
#పోక్సో చట్టం
2 articles
TAG
2 articles

పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రతి కేసును పోక్సో కేసుగా పరిగణించడం సరైన విధానం కాదని పేర్కొంది.
13, జులై 2026

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం ఆరోపణలతో మే 8న కేసు, మే 16న అరెస్ట్ కాగా, దాదాపు నెల తర్వాత లభించిన ఈ బెయిల్ రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
20, జూన్ 2026

