బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సంతాపం

3 articles

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
జిల్లా వార్తలు

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

31, జులై 2026

భారతీరాజా మృతిపై సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్

భారతీరాజా మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

తమిళ, తెలుగు చిత్రసీమలకు విశిష్టమైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా బుధవారం కన్నుమూయడంతో సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ నేపథ్య కథలు, పల్లె జీవితం, ప్రేమానుబంధాలను సహజంగా ఆవిష్కరించిన ఆయన చిత్రాలు బెంచ్‌మార్క్‌గా నిలిచాయని పవన్‌ కల్యాణ్‌, ఖుష్బూ తదితరులు సంతాపం తెలిపారు.

10, జూన్ 2026

బిహార్‌లో రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారాయణ, ఆనం దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్

బిహార్‌లో రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారాయణ, ఆనం దిగ్భ్రాంతి

బిహార్‌లో లారీని ఓవర్‌టేక్ చేయబోయిన బస్సు ప్రమాదానికి గురై, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగం మండలాలకు చెందిన ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి నారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా అధికారులను ఆదేశించారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters