బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#తమిళ భాష

5 articles

దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న విశాల్ – ‘మకుటం’ ఆగస్టు 14న విడుదల
సినిమా

దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న విశాల్ – ‘మకుటం’ ఆగస్టు 14న విడుదల

తమిళ స్టార్ హీరో విశాల్ దర్శకత్వం వహించి నటించిన ‘మకుటం’ చిత్రం 2026 ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్, ఎమోషన్, రివేంజ్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం విశాల్ కెరీర్‌లో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. రవి అరసు కథ, విశాల్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.

6, ఆగ 2026

‘ది ఇండియా స్టోరీ’కి సెన్సార్ షాక్‌.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా
సినిమా

‘ది ఇండియా స్టోరీ’కి సెన్సార్ షాక్‌.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా

కాజల్ అగర్వాల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ్ వెర్షన్‌ల విడుదల వాయిదా పడగా, నిర్ణయించిన తేదీకి హిందీ వెర్షన్ మాత్రమే విడుదల కానుంది. వ్యవసాయ రంగంలో పురుగుమందుల వినియోగం వల్ల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలపై సామాజిక సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో, శ్రేయాస్ తల్పడే కీలక పాత్రలో కనిపించనున్నారు.

24, జులై 2026

సూపర్ హీరో బాబు: అర్జున్ దాస్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
సౌత్ ఇండియా

సూపర్ హీరో బాబు: అర్జున్ దాస్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

11, జులై 2026

ఒక్క శబ్దం చేస్తే చాలు.. ‘ప్రమాదంలో ప్రాణాలు’
సినిమా రివ్యూలు

ఒక్క శబ్దం చేస్తే చాలు.. ‘ప్రమాదంలో ప్రాణాలు’

శబ్దం చేస్తే ప్రాణాలు పోయే ప్రపంచంలో ఒక కుటుంబం బతుకుబండిని లాగేందుకు చేసే పోరాటం చుట్టూ తిరిగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘A Quiet Place’ హారర్‌, థ్రిల్లర్‌, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందింది. John Krasinski దర్శకత్వం, నటనతో పాటు Emily Blunt, Millicent Simmonds, Noah Jupe నటనలు, మాటల కంటే నిశ్శబ్దం, శరీర భాషతో నడిచే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.

10, జూన్ 2026

భారతీరాజా మృతిపై సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్

భారతీరాజా మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

తమిళ, తెలుగు చిత్రసీమలకు విశిష్టమైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా బుధవారం కన్నుమూయడంతో సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ నేపథ్య కథలు, పల్లె జీవితం, ప్రేమానుబంధాలను సహజంగా ఆవిష్కరించిన ఆయన చిత్రాలు బెంచ్‌మార్క్‌గా నిలిచాయని పవన్‌ కల్యాణ్‌, ఖుష్బూ తదితరులు సంతాపం తెలిపారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters