బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#ట్యాక్స్

2 articles

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు హైదరాబాదీలు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
తెలంగాణ

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు హైదరాబాదీలు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ వాణీనగర్‌కు చెందిన నజియా సల్మా, నేహ నహీం షేక్‌, హఫీజ్‌ ఒమర్‌ సహా మరో కారులో డ్రైవర్‌ మృతి చెందగా, అబ్దుల్‌ నవీద్‌, ఖతిజా షేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో వాణీనగర్‌లో శోకసంద్రం నెలకొగా, మృతదేహాలను హైదరాబాద్‌కు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

22, జులై 2026

కడప డివిజన్‌లో రూ.250 కోట్ల జీఎస్టీ వసూళ్లు
జిల్లా వార్తలు

కడప డివిజన్‌లో రూ.250 కోట్ల జీఎస్టీ వసూళ్లు

వైఎస్సార్‌ కడప డివిజన్‌లో జీఎస్టీ వసూళ్లు తొమ్మిదేళ్లలో స్థిరంగా పెరిగి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రూ.250.91 కోట్లకు చేరుకుని, గత ఏడాదితో పోలిస్తే 1.68 శాతం వృద్ధి నమోదైంది. కొత్త వ్యాపారులు జీఎస్టీకి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, చిన్న, మధ్య తరహా వ్యాపారులు కూడా పన్ను పరిధిలోకి రావడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, డిజిటల్‌ వ్యవస్థలు, కట్టుదిట్టమైన బిల్లింగ్‌ నిబంధనలు వసూళ్ల పెరుగుదలకు కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.

1, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters