బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#వాస్తవం

4 articles

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

డిపోలను ప్రైవేట్ పరం చేయం! : ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్

డిపోలను ప్రైవేట్ పరం చేయం! : ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!

ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత డిపోలు ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం, ఉద్యోగాల కోతపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల అమలు, జీసీసీ విధానం, ఉద్యోగుల భద్రతపై కీలక వివరాలు వెల్లడించింది.

10, జులై 2026

30 రోజుల్లో 87 మృతి...
జాతీయం

30 రోజుల్లో 87 మృతి...

కేరళలో నెలరోజుల్లో జ్వరాలతో 87 మంది మృతి చెందడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. మాజీ మంత్రి వీణా జార్జ్, ప్రస్తుత ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ మధ్య ఆరోగ్య రంగంపై మాటల యుద్ధం కొనసాగుతుండగా, ప్రజలకు ఆసుపత్రి సదుపాయాలు, పరీక్షా ల్యాబ్‌లు, గ్రామస్థాయి అవగాహన వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు కావాలని వ్యాసం సూచిస్తోంది.

22, జూన్ 2026

కడుపులో గ్యాస్‌ ఎలా తయారవుతుంది, దుర్వాసన ఎందుకు వస్తుంది?
ఫ్యాక్ట్ చెక్

కడుపులో గ్యాస్‌ ఎలా తయారవుతుంది, దుర్వాసన ఎందుకు వస్తుంది?

కడుపులో గ్యాస్‌ ప్రధానంగా రెండు మార్గాల్లో తయారవుతుంది – ఆహారం, ద్రవాలు తీసుకునేటప్పుడు గాలిని మింగడం, పెద్దపేగులో ఆహారం బ్యాక్టీరియా ద్వారా పులియడం. సాధారణంగా గ్యాస్‌కు వాసన ఉండదు, అయితే సల్ఫర్‌ సమ్మేళనాలు, ముఖ్యంగా Hydrogen sulfide వల్లే దుర్వాసన వస్తుంది. సల్ఫర్‌ అధికంగా ఉన్న గుడ్లు, మాంసం, బ్రోకలీ, క్యాబేజీ, బీన్స్‌ వంటి ఆహారాలు, అలాగే వ్యక్తి గట్‌ మైక్రోబయోమ్‌ నిర్మాణం దుర్వాసన తీవ్రతను నిర్ణయిస్తాయి.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters