బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#ట్విట్టర్

2 articles

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
రాజకీయాలు

శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స జరిగి, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు ఆమె 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఆసుపత్రి ఫొటో వైరల్ కావడంతో కలిగిన ఆందోళనల నేపథ్యంలో, తన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసి, తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

26, జులై 2026

ఏఐ దూకుడు!..   లక్షల ఉద్యోగాలు అవుట్
ఆంధ్రప్రదేశ్

ఏఐ దూకుడు!.. లక్షల ఉద్యోగాలు అవుట్

2026 జనవరి నుంచి మే వరకు ప్రపంచవ్యాప్తంగా 164 టెక్ కంపెనీలు కలిపి 1,16,739 మంది ఉద్యోగులను లేఆఫ్స్ ద్వారా తొలగించినట్లు Layoffs.fyi గణాంకాలను ఇండియన్ టెక్ & ఇన్ఫ్రా ఎక్స్‌ హ్యాండిల్ ప్రస్తావించింది. మెటా , పేపాల్ , సిస్కో , Intuit వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు పాల్పడగా, దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters