చెవి నొప్పికి వెళ్లి చేతినే కోల్పోయిన యువతి! | తప్పు ఇంజెక్షన్‌తో ఘోరం? | Bihar | Rayalaseema News
చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 20 ఏళ్ల యువతి జీవితమే మారిపోయింది!
బిహార్‌కు చెందిన రేఖ అనే యువతి చెవి నొప్పికి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా, చికిత్స సమయంలో తప్పు ఇంజెక్షన్ ఇచ్చారని ఆమె ఆరోపిస్తోంది. అనంతరం చేతికి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు మోచేయి పైనుంచి చేతిని తొలగించాల్సి వచ్చింది.
ఈ ఘటనతో ఆమె పెళ్లి కూడా రద్దయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్‌లో తెలియజేయండి.
ఇలాంటి తాజా తెలుగు వార్తల కోసం Rayalaseema News ను





