బ్రేకింగ్ న్యూస్
Search

Rayalaseema News | SHORT |తెలుగు న్యూస్ | AP News | Rayalaseema Regional News

ఎమ్మిగనూరులో 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో శ్రీ జయ నాగేశ్వర్ రెడ్డి గారు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసి, వారి సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను త్వరితగతిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

మరిన్ని వీడియోలు

We Are Hiring – Anchors + Copywriters