బ్రేకింగ్ న్యూస్
Search

Rayalaseema News | SHORT|తెలుగు న్యూస్ | AP News | Rayalaseema Regional News

కడప జిల్లాలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన ముడిసరుకు (లైమ్‌స్టోన్) సరఫరాను నిలిపివేసేలా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... పరిశ్రమలను రాజకీయ కక్షసాధింపులకు బలిచేయడం సరికాదని హితవు పలికారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపే అనుకూల వాతావరణాన్ని కల్పిస్తేనే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయని, వేలాది కుటుంబాల ఉపాధి దెబ్బతినకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

మరిన్ని వీడియోలు

We Are Hiring – Anchors + Copywriters