బ్రేకింగ్ న్యూస్
Search

గజినీ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాటం | Pradeep Rawat | Rayalaseema News #shorts

ప్రముఖ సినీ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించిన ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

గజిని, లగాన్, సర్ఫరోష్ వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, బిఆర్ చోప్రా 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో విశేష గుర్తింపు పొందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మరిన్ని వీడియోలు

We Are Hiring – Anchors + Copywriters