TAG
#Andhra
3 articles
TAG
3 articles

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
20, జూన్ 2026

కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఫ్లడ్‌లైట్ల కాంతిలో తొలిసారిగా Andhra Premier League మ్యాచ్‌లు జరగనున్నాయి. సుమారు రూ.8 కోట్లు వ్యయంతో మౌలిక వసతులు మెరుగుపరచినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు సునీత, గీతామాధురి పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
14, జూన్ 2026

విశాఖపట్నంలోని రాడిసన్ బ్లు రిసార్ట్ లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై నేతలు చర్చించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ పోటీ సామర్థ్యం పెరుగుతుందని, ఇందుకోసం ప్రత్యేక విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలు–విద్యాసంస్థల సమన్వయం అవసరమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ రంగం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా యువతకు అవకాశాలు సృష్టించడంలో ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ వంటి వేదికలు కీలకమని అభిప్రాయపడ్డారు.
13, జూన్ 2026

