బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అవినాష్

12 articles

పులివెందులలో ఈడీ సోదాలు ముగింపు, కీలక పత్రాలు స్వాధీనం
జిల్లా వార్తలు

పులివెందులలో ఈడీ సోదాలు ముగింపు, కీలక పత్రాలు స్వాధీనం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆర్థిక లావాదేవీల దర్యాప్తు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పులివెందులలో ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకుంది. వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుటుంబాలు, దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో జరిగిన ఈ సోదాల తర్వాత కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

21, ఆగ 2026

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్

కోవిడ్ సమయంలో నిలిపివేసిన గుర్తింపు పొందిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1950ల నుంచి అమల్లో ఉన్న ఈ సౌకర్యం జర్నలిస్టుల వృత్తి నిర్వహణ, ఆర్థిక సంక్షేమానికి కీలకమని, రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు.

6, ఆగ 2026

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు
జిల్లా వార్తలు

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు

ముద్దనూరు–కడప రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం, కడప నగరంలోని ఇర్కాన్‌ సర్కిల్‌–జేఎంజే సర్కిల్‌, ఇర్కాన్‌–ఐటీఐ సర్కిల్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలు, పాదచారుల భద్రత, పార్కింగ్‌ సౌకర్యాల మెరుగుదల కోసం వైయస్‌ అవినాష్‌ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు. పై మూడు అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వర్గాలు తెలిపాయి.

5, ఆగ 2026

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి
జాతీయం

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

31, జులై 2026

కేంద్ర పథకాల అమలుపై ఎంపీ అవినాష్ సమీక్ష
జిల్లా వార్తలు

కేంద్ర పథకాల అమలుపై ఎంపీ అవినాష్ సమీక్ష

కడపలో కేంద్ర పథకాల అమలు, గృహాల కేటాయింపు, అక్రమ మైనింగ్ అంశాలపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో లక్ష గృహాలు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 19 వేల ఇండ్లు మాత్రమే కేటాయించిందని ఆయన విమర్శిస్తూ, పెండింగ్ నిధుల విడుదల, పంటల బీమా చెల్లింపులు వేగవంతం చేయాలని, పులివెందులలో అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

17, జులై 2026

అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు..   దొంగిలించిన డబ్బుతో జల్సాలు
జాతీయం

అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో జల్సాలు

అయోధ్య రామ మందిరానికి వచ్చిన కానుకల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో కీలక వివరాలను వెల్లడించినట్లు సమాచారం.

6, జులై 2026

రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? – మంత్రి జనార్దన్‌రెడ్డి సవాల్‌
జిల్లా వార్తలు

రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? – మంత్రి జనార్దన్‌రెడ్డి సవాల్‌

రాయలసీమ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సాగునీటి ప్రాజెక్టుల అమలుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రకటిస్తూ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. రాయలసీమ ఉక్కు పరిశ్రమ సహా కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రాజెక్టులను చూసి అవినాష్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించగా, ఈ చర్చ సవాల్‌ ప్రాంతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

5, జులై 2026

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
రాజకీయాలు

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

4, జులై 2026

దేవగుడి గ్రామంలో వైయస్  విగ్రహం ధ్వంసం - వైసిపీ నిరసన ర్యాలీ
జిల్లా వార్తలు

దేవగుడి గ్రామంలో వైయస్ విగ్రహం ధ్వంసం - వైసిపీ నిరసన ర్యాలీ

జమ్మలమడుగు రూరల్ మండలం దేవగుడి గ్రామంలో మహానేత వైయస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై నిరసనగా MP అవినాష్ రెడ్డి, MLC రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, గ్రామంలో అదనపు బలగాలను మోహరించారు.

2, జులై 2026

అయోధ్య కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం..   125 మంది నియామకాలపై ‘సిట్’ నిఘా
జాతీయం

అయోధ్య కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. 125 మంది నియామకాలపై ‘సిట్’ నిఘా

అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆలయ నియామక ప్రక్రియలో జరిగిన ఒక భారీ ‘జాబ్ స్కామ్’ తాలూకు ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది.

2, జులై 2026

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో బాధితులకు కలెక్టర్ హామీ
జిల్లా వార్తలు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో బాధితులకు కలెక్టర్ హామీ

కడప జిల్లా చక్రాయపేట మండలం పాపాగ్ని నదిలోని అక్రమ ఇసుక క్వారీ వద్ద చిన్నారులు మృతి చెందిన ఘటనపై గ్రామస్థుల ఆందోళన మధ్య ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆయన చొరవతో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం, ఐదు సెంట్ల భూమి కేటాయింపు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించి, అక్రమ ఇసుక తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22, జూన్ 2026

పులివెందులలో భారీ ర్యాలీ… చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
జిల్లా వార్తలు

పులివెందులలో భారీ ర్యాలీ… చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం

పులివెందులలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైయస్ జయమ్మ విగ్రహానికి నివాళులర్పించి, పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ స్థానిక రాజకీయ వాతావరణానికి చైతన్యం తీసుకువచ్చిందని వర్గాలు పేర్కొంటూ, కార్యక్రమం శాంతియుతంగా ముగిసిందని తెలిపారు.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters