బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గోల్స్‌తో

4 articles

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్..   నెయ్‌మార్ రిటైర్‌మెంట్
క్రీడలు

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్

బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమిపాలైంది.

6, జులై 2026

మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం
క్రీడలు

మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం

ఫిఫా ప్రపంచ కప్ సహ ఆతిథ్య జట్టు మెక్సికోకు ఇంగ్లండ్ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో పది మందితోనే ఆడిన ఇంగ్లండ్.. మెక్సికోను 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.

6, జులై 2026

హైతీపై బ్రెజిల్‌ ఘన విజయం – నాకౌట్లోకి అమెరికా
క్రీడలు

హైతీపై బ్రెజిల్‌ ఘన విజయం – నాకౌట్లోకి అమెరికా

బ్రెజిల్‌ హైతీపై 3-0తో గెలిచి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆతిథ్య అమెరికా ఆస్ట్రేలియాపై 2-0తో విజయం సాధించి వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్‌ స్వీడన్‌పై 5-1, మొరాకో స్కాట్లాండ్‌పై 1-0, పరాగ్వే తుర్కియేపై 1-0తో గెలిచి తమ తమ గ్రూపుల్లో కీలక విజయాలు సాధించాయి.

21, జూన్ 2026

హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టిన మెస్సీ…   అర్జెంటీనా ఘన విజయం
క్రీడలు

హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టిన మెస్సీ… అర్జెంటీనా ఘన విజయం

ఫిఫా ప్రపంచ కప్ 2026ను డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాపై గెలిచి విజయవంతంగా ఆరంభించింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టుకు విజయం అందించడంతో పాటు ప్రపంచ కప్ చరిత్రలో 16 గోల్స్‌తో మిరాస్లోవ్ క్లోజ్‌తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ మెస్సీకి ఆరో ప్రపంచ కప్‌లో భాగంగా 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

17, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters