బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#హైకోర్టులో

12 articles

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం
ఆంధ్రప్రదేశ్

తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం

ఫోర్జరీ కేసులో తమ్మినేని కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం వచ్చింది. ఐదో నిందితుడు చిరంజీవి నాగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ వై. లక్ష్మణరావు తిరస్కరించగా, ఆరో, ఏడో నిందితులైన తమ్మినేని సీతారాం, వాణిశ్రీలకు నిర్దిష్ట ఆరోపణలు లేకపోవడం, సివిల్ దావాలో ప్రతివాదులుగా లేని అంశాలను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

28, జులై 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ :  వెంటనే తొలగించాలని ఆదేశం.!
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ : వెంటనే తొలగించాలని ఆదేశం.!

హైదరాబాద్‌ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

27, జులై 2026

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!
తమిళనాడు

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!

తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

10, జులై 2026

టీఆర్ఎస్ పార్టీ పేరుపై.. కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీ పేరుపై.. కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

7, జులై 2026

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
నేరాలు

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.

6, జులై 2026

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ రావణ్
ఆంధ్రప్రదేశ్

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ రావణ్

యూట్యూబర్ రావణ్ తనపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కేసులను ఒకే కేసుగా ఏకీకృతం చేసి విచారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న కేసుల దర్యాప్తును రాష్ట్ర పోలీసుల నుంచి తీసుకుని CBIకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుండగా, రాష్ట్ర న్యాయ, పోలీసు వ్యవస్థల దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది.

5, జులై 2026

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక!
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య కమిషన్ హైకోర్టుకు సమర్పించింది.

19, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
జాతీయం

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మమతాబెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

16, జూన్ 2026

ధర్మస్థల కేసు పుకార్లు నమ్మొద్దు: ప్రకాష్ రాజ్
టాలీవుడ్

ధర్మస్థల కేసు పుకార్లు నమ్మొద్దు: ప్రకాష్ రాజ్

కర్ణాటకలోని ధర్మస్థల కేసులో తన పేరును లాగుతూ వస్తున్న వార్తలు, పుకార్లు నమ్మొద్దని నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశమైందని, మరో రెండు రోజుల్లో ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని నిజాలు చెబుతానని తెలిపారు.

12, జూన్ 2026

ముఖ్యమంత్రి విజయ్‌పై క్రిమినల్‌ కేసు పిటిషన్‌ వెనక్కి: మద్రాస్‌ హైకోర్టు కొట్టివేత
తమిళనాడు

ముఖ్యమంత్రి విజయ్‌పై క్రిమినల్‌ కేసు పిటిషన్‌ వెనక్కి: మద్రాస్‌ హైకోర్టు కొట్టివేత

ముఖ్యమంత్రి విజయ్‌పై ఆదాయాన్ని దాచిన వ్యవహారంలో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలంటూ రాజ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించింది. విచారణ సమయంలో రాజ్‌కుమార్‌ స్వయంగా పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను సమ్మతించి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో విజయ్‌పై కేసు నమోదు కోరిన యాచిక కోర్టు దశలోనే ముగిసింది.

3, జూన్ 2026

జనసేన సాధక్ సమ్మేళనంకు నిరాకరణ   హైకోర్టులోనూ పవనకు చుక్కెదురు
రాజకీయాలు

జనసేన సాధక్ సమ్మేళనంకు నిరాకరణ హైకోర్టులోనూ పవనకు చుక్కెదురు

హైదహారాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2000 వేల మంది జనసేన సాధక్ లతో నిర్వహించ తలచిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై ఆ పార్టీకి హైకోర్టు లోనూ చుక్కెదురైంది. పార్టీ దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters