బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కల్పిస్తూ

8 articles

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు మరో అవకాశం

తల్లికి వందనం పథకం కింద ₹13,000 అందని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తూ ఫిర్యాదుల గడువును ఆగస్టు 7, 2026 వరకు పొడిగించింది. తమ పేరు అర్హుల జాబితాలో లేకపోయిందని భావిస్తున్న వారు స్వర్ణ గ్రామం లేదా వార్డు కార్యాలయాలను సంప్రదించి ఫిర్యాదులు నమోదు చేసుకోవాలి. పథకం నిధులు జమ కావడానికి బ్యాంక్ ఖాతాలు ఆధార్, NPCI Mapping కు అనుసంధానమై ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

6, ఆగ 2026

ప్రజల  దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

2, ఆగ 2026

బద్వేల్ సాయినగర్ దత్త సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి మహోత్సవాలు
జిల్లా వార్తలు

బద్వేల్ సాయినగర్ దత్త సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి మహోత్సవాలు

బద్వేల్ సాయినగర్‌లోని శ్రీ దత్త సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. కాకడ హారతి, పంచామృతాభిషేకం, గురుపూజలు, మహాప్రసాదం, పల్లకీ సేవ, భజనలతో ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో కళకళలాడగా, యువత, మహిళలు, విద్యార్థులు రక్తదానంలో చురుకుగా పాల్గొన్నారు.

29, జులై 2026

జింబాబ్వే పర్యటనకు టీమ్ ఇండియా బయలుదేరు: యువ బృందంతో కొత్త సవాల్
క్రికెట్

జింబాబ్వే పర్యటనకు టీమ్ ఇండియా బయలుదేరు: యువ బృందంతో కొత్త సవాల్

జింబాబ్వే పర్యటనకు టీమ్ ఇండియా గురువారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రయాణం ప్రారంభించింది. షుభ్‌మన్ గిల్ నాయకత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన బీ జట్టును పంపిన BCCI, వరల్డ్ కప్లో ఆడిన సీనియర్‌లకు విశ్రాంతి ఇచ్చింది. హారర్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగే ఐదు T20I మ్యాచ్‌ల సిరీస్ ద్వారా భవిష్యత్‌కు బ్యాక్‌అప్ ఆటగాళ్లను సిద్ధం చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

19, జులై 2026

పాత పెన్షన్ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

పాత పెన్షన్ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,715 మంది అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (OPS) ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై సేవలో చేరిన, ప్రస్తుతం Contributory Pension Scheme (CPS)లో ఉన్న ఉద్యోగులు మూడు నెలల్లోపు OPS ఆప్షన్ ఇవ్వాలి, ఒకసారి OPS ఎంచుకున్న తర్వాత తిరిగి CPSకు మారే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

14, జులై 2026

టీఆర్ఎస్ పార్టీ పేరుపై.. కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
తెలంగాణ

టీఆర్ఎస్ పార్టీ పేరుపై.. కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

7, జులై 2026

ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీతో విమానంలో దక్షిణాది ఆలయాల దర్శనం
గుడ్ న్యూస్

ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీతో విమానంలో దక్షిణాది ఆలయాల దర్శనం

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించిన ‘ సౌత్ ఇండియా టెంపుల్ రన్’ విమాన ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభమై 6 రాత్రులు, 7 పగళ్లపాటు తిరువనంతపురం , కన్యాకుమారి , రామేశ్వరం, తంజావూర్ , తిరుచిరప్పల్లి, మదురై ప్రాంతాల ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. టికెట్‌ ధరలు Triple ఆక్కుపెన్సీకి కనిష్ఠంగా రూ.37,700 నుంచి ప్రారంభమై, విమాన ప్రయాణం, హోటల్‌ బస, భోజనాలు, AC Bus, ట్రావెల్ Insurance సౌకర్యాలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

2, జులై 2026

కడప నగరంలో మళ్లీ మునక భయం
జిల్లా వార్తలు

కడప నగరంలో మళ్లీ మునక భయం

వర్షాకాలం సమీపిస్తుండగా వైయస్సార్‌ కడప నగరంలో మళ్లీ మునక భయం అలుముకుంది. రూ.69.5 కోట్లతో 23 వరద కాలువల నిర్మాణం, 9,500 మీటర్ల పూడికతీత పనులు ప్రణాళికలో ఉన్నప్పటికీ, అనేక చోట్ల పనులు పూర్తికాకపోవడంతో ఓ మోస్తరు వర్షానికే రహదారులు జలమయం అవుతున్నాయి. కేసీ కెనాల్‌ శుభ్రపరిచే బాధ్యతపై శాఖల మధ్య సమన్వయ లోపం, మురుగు కాలువల నిర్లక్ష్య నిర్వహణతో ఈసారి కూడా మునక ముప్పు తప్పదన్న ఆందోళన కడప వాసుల్లో పెరుగుతోంది.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters