బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మండల పరిషత్

5 articles

దువ్వూరు మండల ప్రత్యేక అధికారిగా పోలు రవిచంద్రబాబు బాధ్యతల స్వీకారం
జిల్లా వార్తలు

దువ్వూరు మండల ప్రత్యేక అధికారిగా పోలు రవిచంద్రబాబు బాధ్యతల స్వీకారం

దువ్వూరు మండల పరిషత్ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం పోలు రవిచంద్రబాబును మండల ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించింది. దువ్వూరు మండల అభివృద్ధి, గ్రామాల ప్రాథమిక సదుపాయాల మెరుగుదల, వ్యవసాయం, తోటల సాగు, పథకాల అమలు వంటి అంశాలపై దృష్టి సారించి, అధికారులూ ప్రజల సహకారంతో పరిపాలనలో అంతరాయం లేకుండా పనిచేస్తానని ఆయన వెల్లడించారు.

28, సెప్టెం 2026

పామిడి మండలంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
జిల్లా వార్తలు

పామిడి మండలంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల

పామిడి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఎంపీడీవో ప్రభాకర్ విడుదల చేశారు. మండలంలో మొత్తం 14 MPTC స్థానాలకు 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పామిడి పట్టణంలో 20, గ్రామీణ ప్రాంతాల్లో 26 కేంద్రాలు సిద్ధం చేశారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం సమన్వయంతో కొనసాగుతున్నాయని మండల కార్యాలయ వర్గాలు తెలిపాయి.

19, సెప్టెం 2026

తాళమాపురం ఎస్సీ కాలనీలో టీచర్‌పై కులవివక్ష ఆరోపణలు
జిల్లా వార్తలు

తాళమాపురం ఎస్సీ కాలనీలో టీచర్‌పై కులవివక్ష ఆరోపణలు

ప్రొద్దుటూరు మండలం తాళమాపురం ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆర్.వి. వరలక్ష్మిపై కులవివక్ష, విధుల పట్ల నిర్లక్ష్యం, అంటరానితనం ఆరోపణలు విద్యార్థి యువజన సంఘాలు వినతిపత్రం ద్వారా జిల్లా అధికారులకు తెలియజేశాయి. వరలక్ష్మిని విధుల నుండి తప్పించి, సమగ్ర విచారణ జరిపి మరో టీచర్ను నియమించాలని, దళిత విద్యార్థుల భవిష్యత్తు రక్షణకు జిల్లా కలెక్టర్, DEO తదితరులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

11, సెప్టెం 2026

చెమ్ముమియాపేట పాఠశాల హెడ్మాస్టర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు
జిల్లా వార్తలు

చెమ్ముమియాపేట పాఠశాల హెడ్మాస్టర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు

కడప జిల్లా చెమ్ముమియాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ నాగయ్యపై విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన ఆరోపణలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరాయుడు నాగయ్యను వెంటనే సస్పెండ్ చేసి, జిల్లా స్థాయి కమిటీ ద్వారా నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

6, ఆగ 2026

రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
జిల్లా వార్తలు

రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. గాలివానల వల్ల దెబ్బతిన్న 80 విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, తాగునీటి సమస్యల పరిష్కారం, మైలవరం కాలువల మెయింటెనెన్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters