బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మీటర్లు

8 articles

మొరంపల్లి బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రారంభం
జిల్లా వార్తలు

మొరంపల్లి బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల ప్రారంభం

చిత్తూరు జిల్లా ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీలో చిన్నారి విద్యార్థుల కోసం నూతన ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా రెండు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తొలగి, ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు స్వగ్రామంలోనే సురక్షిత, సౌకర్యవంతమైన విద్యా సదుపాయం లభించడంతో తల్లిదండ్రులు, స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

5, ఆగ 2026

కామన్వెల్త్ గేమ్స్‌లో గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టి
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టి

కామన్వెల్త్ గేమ్స్ 2026లో గ్లాస్గో వేదికగా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్లు, 10000 మీటర్ల రేసుల్లో రజత, కాంస్య పతకాలు గెలిచి ఒకే ఎడిషన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ విజయాలతో భారత అథ్లెటిక్స్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతూ, రాబోయే అంతర్జాతీయ టోర్నీల్లో అతనిపై మరిన్ని విజయాల ఆశలు పెరిగాయి.

2, ఆగ 2026

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయం

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది.

17, జులై 2026

విదేశీ గడ్డపై భారత స్ప్రింటర్‌ అత్యుత్తమ టైమింగ్‌: 10.14 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేసిన అనిమేశ్‌ కుజుర్‌
క్రీడలు

విదేశీ గడ్డపై భారత స్ప్రింటర్‌ అత్యుత్తమ టైమింగ్‌: 10.14 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేసిన అనిమేశ్‌ కుజుర్‌

జర్మనీలో జరిగినపుమా ఫాస్ట్ ఆర్మ్ లెగ్స్ 2026 మీట్‌లో భారత స్ప్రింటర్‌ అనిమేశ్‌ కుజుర్‌ 100 మీటర్ల రేసును 10.14 సెకన్లలో పూర్తి చేసి తన వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌ను మెరుగుపరుచుకున్నాడు. విదేశీ గడ్డపై 100 మీటర్ల రేసులో ఇంత వేగంగా పరిగెత్తిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచిన అనిమేశ్‌ టైమింగ్‌ మొత్తం భారత స్ప్రింటర్లలో గూరిందేర్వీర్ సింగ్ తర్వాత రెండో స్థానంలో ఉండగా, రాబోయే అంతర్జాతీయ టోర్నీలకు ఇది ఉత్సాహాన్నిస్తోంది.

11, జులై 2026

ముంబైలో  తగ్గని వర్షాలు..   లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు
జాతీయం

ముంబైలో తగ్గని వర్షాలు.. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు

మహారాష్ట్రలో విపరీత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, పుణె జిల్లాలో 22 చోట్ల కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగిపడి రహదారి, రైల్వే రవాణా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబయిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

7, జులై 2026

ఒకే ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు.. జూన్ 30న మార్కెట్లోకి టాటా సియెర్రా EV
బిజినెస్

ఒకే ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు.. జూన్ 30న మార్కెట్లోకి టాటా సియెర్రా EV

టాటా మోటార్స్ లెజెండరీ Tata Sierra ను ఆధునిక ఎలక్ట్రిక్ రూపంలో జూన్ 30న మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. 65 kWh, 75 kWh బ్యాటరీ ఎంపికలతో, ఒక్కసారి ఛార్జ్‌తో సుమారు 500–550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం, డ్యూయల్ మోటార్ AWD, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీల కెమెరా, ప్రీమియం ఇంటీరియర్ వంటి ఫీచర్లతో ఈ మోడల్ మిడ్-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత పెంచనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

20, జూన్ 2026

మహిళా ప్రొఫెసర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
జాతీయం

మహిళా ప్రొఫెసర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు

దిల్లీలోని శివాజి కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్‌ను పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు పాత ఆస్తి వివాదం నేపథ్యంలో వసుంధర ఎనక్లేవ్లో ని ఆమె ఫ్లాట్‌లో కిరాతకంగా హతమార్చారు. CCTV ఫుటేజ్, cab వివరాల ఆధారంగా పోలీసులు వారి కదలికలను ట్రేస్ చేసి, మూడు రోజుల్లోనే బర్ధమాన్లో అరెస్ట్ చేసి, ఆస్తి వివాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, జూన్ 2026

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు   విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం
రాజకీయాలు

మండుటెండలో ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సీఎం బాబు విశాఖలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు: సీఎం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, నగరంలో సైక్లింగ్‌, వాకింగ్‌ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏయూ క్యాంపస్‌ను నెట్‌ జీరో లక్ష్యాలతో, సోలార్‌ ప్యానెల్స్‌, వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి వంటి చర్యలతో ఆదర్శ పచ్చని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఏయూ నుంచి నోవొటెల్ వరకు సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా సందేశం ఇచ్చారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters