బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మరికొందరు

13 articles

తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌పై మహిళల ఆందోళన
జిల్లా వార్తలు

తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌పై మహిళల ఆందోళన

తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ ఇంటి ఎదుట మురళి భార్య సత్యతో పాటు మహిళలు నిర్వహించిన నిరసన అనంతరం జరిగిన దాడులతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. జేబీ అనుచరులు మహిళలతో పాటు మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులపై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. మురళి హత్య కేసు, సాక్షుల భద్రత, రాజకీయ జోక్యం అంశాలపై స్థానికంగా చర్చ చురుగ్గా సాగుతోంది.

6, ఆగ 2026

ప్రపంచ పర్వతారోహకుడు దుర్మరణం..   పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
అంతర్జాతీయం

ప్రపంచ పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్ మూలాలున్న నిర్మల్ పూర్జా దుర్మరణం చెందాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పరిధిలోని బ్రాడ్ పీక్ పర్వతంపై సంభవించిన భారీ మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయాడు.

1, ఆగ 2026

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..:  ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
రాజకీయాలు

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

31, జులై 2026

జులై 28 రాశిఫలాలు:
రాశి ఫలాలు

జులై 28 రాశిఫలాలు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై 28 పౌర్ణిమకు ముందు రోజు కావడంతో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. మేష, వృషభ, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, మీన రాశులకు ఉద్యోగ–వ్యాపారాల్లో అవకాశాలు, ఆదాయం, కుటుంబ సఖ్యత వంటి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా మిథున, కుంభ రాశులు ఖర్చులు, ఆరోగ్యం, వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

28, జులై 2026

జులై 27 రాశిఫలాలు:
రాశి ఫలాలు

జులై 27 రాశిఫలాలు:

జులై 27 సోమవారం గ్రహనక్షత్రాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారికి భిన్న ఫలితాలు సూచిస్తున్నారు. తుల, సింహ, కుంభ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అదృష్టయోగం, పురోగతి అవకాశాలు కనిపిస్తుండగా, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు వృత్తి, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా, ఖర్చుల్లో నియంత్రణతో వ్యవహరించడం అవసరమని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి.

27, జులై 2026

ఓటీటీలోకి ‘పూజా మేరీ జాన్’… మృణాల్ ఠాకూర్ కొత్త చిత్రం?
ఓటీటీ

ఓటీటీలోకి ‘పూజా మేరీ జాన్’… మృణాల్ ఠాకూర్ కొత్త చిత్రం?

మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ థియేటర్లకు ముందే ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఫస్ట్ లుక్, టీజర్‌తోనే మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రాన్ని హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా డబ్ చేసే అవకాశంపై చర్చ జరుగుతోంది. మృణాల్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా ఈ చిత్రాన్ని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

21, జులై 2026

నాగాలాండ్‌లో విరిగిపడ్డ భారీ కొండచరియలు : నలుగురు మృతి
జాతీయం

నాగాలాండ్‌లో విరిగిపడ్డ భారీ కొండచరియలు : నలుగురు మృతి

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రహదారి రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల తొలగింపు, చిక్కుకున్న వారి రక్షణ, మృతుల గుర్తింపు పనులు కొనసాగుతుండగా, ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు.

20, జులై 2026

స్పెయిన్‌లో అడవి కార్చిచ్చు బీభత్సం.. 12 మంది మృతి, 23 మంది అదృశ్యం
అంతర్జాతీయం

స్పెయిన్‌లో అడవి కార్చిచ్చు బీభత్సం.. 12 మంది మృతి, 23 మంది అదృశ్యం

స్పెయిన్‌ దక్షిణంలోని అండలూసియా ప్రాంతం అల్మెరియా సమీపంలో భారీ అడవి కార్చిచ్చుతో 12 మంది మృతి, 8 మంది గాయపడి, 23 మంది అదృశ్యమయ్యారు. సియేరా డి లాస్‌ ఫిలాబ్రేస్‌ పర్వతాల దగ్గర ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించి 3,200 హెక్టార్లకు పైగా అటవీ, వ్యవసాయ భూమిని బూడిదగా మార్చగా, ప్రధానంగా యూరోపియన్‌ పర్యాటకులే ఎక్కువగా మంటల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు.

11, జులై 2026

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి
జాతీయం

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

6, జులై 2026

కూలిన పైకప్పు.. 8 మంది మృతి : శిథిలాల కింద 45 మంది
జాతీయం

కూలిన పైకప్పు.. 8 మంది మృతి : శిథిలాల కింద 45 మంది

కోల్‌కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 40 నుంచి 45 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా తెలుస్తోంది.

24, జూన్ 2026

వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా పోలీసు కస్టడీకి.. కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్

వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా పోలీసు కస్టడీకి.. కోర్టు అనుమతి

హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర కేసులో అరెస్టయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మూడు రోజుల పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. గండిపేట సమీపంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారు. వీటి ఆధారంగా ఈ కేసులో అరెస్టయిన మరికొందరు నిందితులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు.

15, జూన్ 2026

బిహార్ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం..  నలుగురు మృతి
జాతీయం

బిహార్ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

బిహార్‌లోని ముజఫర్‌ఫూర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగి నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సుమారు 3.55 గంటల సమయంలో మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది 15–20 మందిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలగా, కేసు నమోదు చేసి పూర్తి విచారణ కొనసాగుతోంది.

4, జూన్ 2026

ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే బాధితుల ఖాతాల్లోకి డబ్బు రివర్స్‌: కొత్త విధానంతో 19 మందికి ఉపశమనం
నేరాలు

ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే బాధితుల ఖాతాల్లోకి డబ్బు రివర్స్‌: కొత్త విధానంతో 19 మందికి ఉపశమనం

సైబర్‌ మోసాల వల్ల రూ.50 వేలలోపు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ ఊరట కల్పించే విధానాన్ని అమలు చేస్తోంది. గోల్డెన్‌ పీరియడ్‌లో 1930కి సమాచారం ఇస్తే NCRTC పోర్టల్‌ ద్వారా నగదును వెంటనే ఫ్రీజ్‌ చేసి, ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సైబర్‌ నేరాలు పెరగడంతో ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters