బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నాదెండ్ల

10 articles

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం :మంత్రి నాదెండ్ల మనోహర్..  బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటాం..
రాజకీయాలు

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం :మంత్రి నాదెండ్ల మనోహర్.. బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటాం..

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.

2, ఆగ 2026

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం, వ్యక్తిగత నమ్మకం కీలకమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే మద్దతు లభిస్తుందని అన్నారు. జనసేనలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ వ్యూహాత్మకంగా కృషి చేయాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

24, జులై 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వ్యూహం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ వ్యూహం పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి బలోపేతం, విజయం ప్రధాన లక్ష్యమని, అవసరమైతే జనసేన ఒక అడుగు వెనక్కు వేయడానికి సిద్ధమని, అయితే కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాల కల్పనలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

17, జులై 2026

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.

9, జులై 2026

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు శ్రీకారం : మంత్రి నాదెండ్ల
రాజకీయాలు

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు శ్రీకారం : మంత్రి నాదెండ్ల

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.

6, జులై 2026

‘యువగళం బంధం’ మరోసారి నిరూపించిన మంత్రి నారా లోకేష్
జిల్లా వార్తలు

‘యువగళం బంధం’ మరోసారి నిరూపించిన మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ తిరుపతిలో జరిగిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ కార్యక్రమానికి హాజరై, గతంలో ‘యువగళం’ పాదయాత్రలో తనతో నడిచిన Telugu Desam Party కార్యకర్తలను గుర్తు చేసుకున్నారు. వధువు ఇంటి వద్దకు వచ్చిన కార్యకర్తలను పేరుపేరునా పలకరించి, వారితో మాట్లాడిన లోకేష్ చర్య, కార్యకర్తలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని, వారికి ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టంచేసిందని స్థానిక నేతలు భావిస్తున్నారు.

2, జులై 2026

ఆటోను ఢీ కొట్టిన లారీ.. ముగ్గురి మృతి
నేరాలు

ఆటోను ఢీ కొట్టిన లారీ.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

22, జూన్ 2026

చెత్త తొలగింపులో నిర్లక్ష్యం..  అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

చెత్త తొలగింపులో నిర్లక్ష్యం.. అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం

గుంటూరు జిల్లా చెత్త తొలగింపు పనుల్లో నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్‌ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలపై స్థానికుల ఫిర్యాదుతో బుధవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పనిచేయాలనే ఉత్సాహం లేకపోతే సెలవుపై వెళ్లిపోవచ్చని హెచ్చరించినట్టు సమాచారం.

10, జూన్ 2026

రేషన్ బియ్యానికి స్టీమ్ రైస్‌ : మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్

రేషన్ బియ్యానికి స్టీమ్ రైస్‌ : మంత్రి నాదెండ్ల

రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా స్టీమ్ రైస్‌ పంపిణీకి కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీన్ని మధ్యాహ్న భోజన పథకంలో పైలట్‌గా అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసరాల ధరల పెరుగుదల నేపథ్యంలో 1,000 మినీ మార్టులు ఏర్పాటు చేసి, రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే బియ్యం, ఇతర సరుకులు అందించనున్నట్లు చెప్పారు. రేషన్‌ బియ్యం మళ్లింపుపై 5,354 కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు బకాయిలు చెల్లింపుతో పాటు పౌరసరఫరాల శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

9, జూన్ 2026

రెండేళ్ల విజయాలపై ప్రజల్లోకి..  ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ఎన్డీఏ నేతల భేటీ
రాజకీయాలు

రెండేళ్ల విజయాలపై ప్రజల్లోకి.. ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ఎన్డీఏ నేతల భేటీ

రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయాలు, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేర్చేందుకు చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణ ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు. జిల్లాల, నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించే అంశంపై చర్చించి, తేదీలు, ప్రదేశాలు, రూపరేఖలపై సమగ్ర ప్రణాళికకు ఈ భేటీ దోహదపడినట్లు వర్గాలు తెలిపాయి.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters