బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#ఎన్టీఆర్ భరోసా

6 articles

ప్రజాసేవలో కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ సేవలు ప్రశంసనీయం
జిల్లా వార్తలు

ప్రజాసేవలో కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ సేవలు ప్రశంసనీయం

ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రజా సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం, పరిపాలన రంగాల్లో చూపుతున్న అంకితభావం, నిజాయితీని ఏ.పి.ఎన్.జి.ఒ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య యాదవ్ సహా సచివాలయ ఉద్యోగులు ప్రశంసించారు. 2014లో సామాజిక భద్రత పెన్షన్ పథకానికి “ఎన్టీఆర్ భరోసా” పేరును ప్రతిపాదించడంలో ఆయన కీలక పాత్రను గుర్తుచేస్తూ, శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.

1, అక్టో 2026

పేదల నుంచి అక్రమ వసూళ్లు – కమీషనర్ తూతిక శ్రీనివాస చర్య, నగదు తిరిగి చెల్లింపు
జిల్లా వార్తలు

పేదల నుంచి అక్రమ వసూళ్లు – కమీషనర్ తూతిక శ్రీనివాస చర్య, నగదు తిరిగి చెల్లింపు

ప్రొద్దుటూరులో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుల నుంచి 7వ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ చెన్న సుదర్శన్ అక్రమంగా నగదు వసూలు చేసిన ఘటనపై మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ వెంటనే విచారణ జరిపి, వసూలు చేసిన డబ్బును పేదలకు తిరిగి చెల్లింపజేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిబ్బందిని హెచ్చరిస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

9, సెప్టెం 2026

ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తులపై కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
జిల్లా వార్తలు

ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తులపై కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

ప్రొద్దుటూరు 7వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుదారులతో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పింఛన్ దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా, ఆలస్యం లేకుండా జరిగి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వార్డు స్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

9, సెప్టెం 2026

ఒక్క అర్హుడూ మిగలొద్దు: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై కమీషనర్ కఠిన సూచనలు
జిల్లా వార్తలు

ఒక్క అర్హుడూ మిగలొద్దు: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై కమీషనర్ కఠిన సూచనలు

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పథకానికి అర్హులైన వారు సెప్టెంబర్ 7 నుంచి 16లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, చేనేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు, దివ్యాంగులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్సజెండర్స్ తదితర అర్హులు అవసరమైన దస్త్రాలతో వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

7, సెప్టెం 2026

ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ
జిల్లా వార్తలు

ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణను కూటమి ప్రభుత్వం రేపు 07-09-2026 నుండి 16-09-2026 వరకు అనుమతించింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అర్హులైన వృద్ధులు, విధవులు, వికలాంగులు తదితరులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తూ, గడువు లోపే దరఖాస్తు చేస్తేనే పెన్షన్ మంజూరులో ఆలస్యం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

7, సెప్టెం 2026

జూలై 1 నుంచి 7,792 మందికి కొత్త పింఛన్లు
ఆంధ్రప్రదేశ్

జూలై 1 నుంచి 7,792 మందికి కొత్త పింఛన్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జూలై 1 నుంచి పంపిణీ చేయడానికి ప్రభుత్వం రూ. 2,711 కోట్లను విడుదల చేసి, మొత్తం 62,19,648 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించనుంది. అదనంగా స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా గుర్తించిన 7,792 మందికి నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్లు ఇవ్వడానికి రూ. 3.12 కోట్లను కేటాయించగా, మరో రెండు నెలల్లో వితంతు పింఛన్లు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

29, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters