బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పాకిస్థాన్‌కు

7 articles

ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్‌కు వరుస పరాభవాలు
క్రీడలు

ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్‌కు వరుస పరాభవాలు

ఇంగ్లాండ్‌ పర్యటనలో పాకిస్థాన్‌ వరుస పరాజయాలతో సిరీస్‌ను కోల్పోయింది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 389 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన పాక్‌ జట్టు 194 పరుగులకే ఆలౌటై, ఇంగ్లాండ్‌ 2-0 తేడాతో మూడు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. సెప్టెంబరు 9న బర్మింగ్‌హామ్‌లో జరగనున్న చివరి టెస్టులో పాక్‌ గౌరవప్రద ముగింపు కోసం పోరాడనుంది.

31, ఆగ 2026

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్

అమెరికా–ఇరాన్ చర్చల పునఃప్రారంభంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా ఎదుగుతుండగా, పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపుపై చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ ప్రసంగంలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

5, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్
జాతీయం

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్

పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1, ఆగ 2026

సింధు జలాల మధ్యవర్తిత్వ ఖర్చులన్నీ పాకిస్థాన్ భారం
అంతర్జాతీయం

సింధు జలాల మధ్యవర్తిత్వ ఖర్చులన్నీ పాకిస్థాన్ భారం

సింధు జలాల ఒప్పందంపై పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ విచారణలో భారత్ పాల్గొనకపోవడంతో, ఇప్పటివరకు 6 లక్షల డాలర్లకు పైగా సహా మొత్తం ఖర్చును పాకిస్థానే భరిస్తోంది. కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధమని పాకిస్థాన్ వాదిస్తుండగా, న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ ద్వారానే సాంకేతిక అంశాలు పరిశీలించాలనీ, ఈ ట్రైబ్యునల్ చట్టవిరుద్ధమనీ భారత్ స్పష్టం చేసింది.

17, జులై 2026

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌
జాతీయం

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్‌ ఏ మహ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేసింది.

17, జులై 2026

మహిళల టీ20లో   పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమి
క్రీడలు

మహిళల టీ20లో పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమి

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. సౌథాంప్టన్‌లో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 23 పరుగుల తేడాతో గెలిచి పాకిస్థాన్‌ పరాజయ పరంపరను కొనసాగించింది. షోర్నా అక్తర్‌, నిగర్‌ సుల్తానా రాణించగా, నహిదా అక్తర్‌, షంజిదా అక్తర్‌ మేఘ్లా చెరో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్‌ మధ్యవరుసను కూలదోసి, ఆ జట్టు సెమీఫైనల్‌ ఆశలను క్లిష్టంలోకి నెట్టారు.

21, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters