బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పాలనపై

6 articles

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, సంక్షేమం, ఉద్యోగాల విషయంలో చెప్పిన గణాంకాలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఎన్నికల హామీల అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అబద్ధాల పాలనకు ముగింపు రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

6, ఆగ 2026

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
జిల్లా వార్తలు

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాజీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వారి హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, రోడ్ల పరిస్థితి అధ్వాన్నమై అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని, తల్లికి వందనం పథకం విద్యార్థులకూ కుటుంబాలకూ ఉపయోగపడుతోందని తెలిపారు. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలని, ఎరువుల నల్లబజారును అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సూచించారు.

23, జులై 2026

చంద్రబాబు రెండేళ్ల పాలన పై ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!
రాజకీయాలు

చంద్రబాబు రెండేళ్ల పాలన పై ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!

కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ‘ప్రోగెస్ రిపోర్ట్ 2024-26’ పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను ఆదేశించారు.

21, జూన్ 2026

చంద్రబాబు కూటమి మేనిఫెస్టో దహనం చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు
జిల్లా వార్తలు

చంద్రబాబు కూటమి మేనిఫెస్టో దహనం చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు

తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు కూటమి మేనిఫెస్టోను దహనం చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు నష్టపోయారని, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిరసనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

12, జూన్ 2026

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు
జాతీయం

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వం విజయాలు, దేశ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష: 12 ఏళ్ల పాలనపై మోదీ, ఏపీ నేతల అభినందనలు
రాజకీయాలు

సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష: 12 ఏళ్ల పాలనపై మోదీ, ఏపీ నేతల అభినందనలు

ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరాయంగా 12 ఏళ్లపాటు ప్రధానిగా కొనసాగి దేశ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా మోదీ ప్రజా సేవ, సుపరిపాలనపై తన ఆలోచనలను X లో పంచుకోగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు నేతలు ఆయన నాయకత్వం, దేశ అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters