బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#Party

5 articles

ప్రొద్దుటూరులో బీ.సి హాస్టల్ పరంబోకు భూమి ఆక్రమణ యత్నం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో బీ.సి హాస్టల్ పరంబోకు భూమి ఆక్రమణ యత్నం

ప్రొద్దుటూరులో బీ.సి హాస్టల్ సమీపంలోని ప్రభుత్వ పరంబోకు భూమిని జేసీబీలతో చదును చేసి ఆక్రమించేందుకు ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ యత్నం వెనుక ప్రొద్దుటూరు Telugu Desam Party కి చెందిన ఓ అగ్ర నాయకుడు ఉన్నట్టు వాదిస్తున్నారు. ఘటనపై అధికారులు ప్రత్యక్షంగా గమనిస్తున్నప్పటికీ, స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భూమి రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

6, ఆగ 2026

అంకిత్ శర్మ హత్య కేసు: తాహిర్ హుస్సేన్‌తో పాటు ఐదుగురికి జీవిత ఖైదు
జాతీయం

అంకిత్ శర్మ హత్య కేసు: తాహిర్ హుస్సేన్‌తో పాటు ఐదుగురికి జీవిత ఖైదు

2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో మాజీ Aam Aadmi Party కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు నలుగురికి కర్కర్‌డూమా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేరం అత్యంత క్రూరమైనదని, కానీ మరణశిక్షకు అవసరమైన అదనపు అసాధారణ పరిస్థితులు, దోషుల గత నేర చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

31, జులై 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు
జాతీయం

సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు

సీజేపీ నిరసనల సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై పాస్‌పోర్టులు రద్దు చేస్తారన్న సోషల్ మీడియా ప్రచారం తప్పుదారి పట్టించేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, అధికారిక ప్రకటన కూడా వెలువడలేదని డీసీపీ New Delhi ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. ప్రజలు తప్పుడు పోస్టులను నమ్మకూడదని, అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని సూచించారు.

24, జులై 2026

మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్న నారాలోకేష్
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్న నారాలోకేష్

కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నారాలోకేష్ అవనిగడ్డ మండలం పులిగడ్డలో మత్స్యకార కుటుంబాలతో సమావేశమై వారి జీవన విధానం, ఆదాయ వనరులు, భద్రత, ఇంధన వ్యయాలు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మత్స్యకార కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సేవల లోపాలను పరిశీలించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు, ఆర్థిక సాయం, మార్కెట్ సదుపాయాల మెరుగుదలపై పార్టీ స్థాయిలో చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని Telugu Desam Party వర్గాలు వెల్లడించాయి.

25, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters