బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#రిమ్స్

9 articles

ఆదిలాబాద్ రిమ్స్‌లో షార్ట్ సర్క్యూట్ కలకలం…
తెలంగాణ

ఆదిలాబాద్ రిమ్స్‌లో షార్ట్ సర్క్యూట్ కలకలం…

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి SNCU చిల్డ్రన్స్ వార్డులో ఏసీ యూనిట్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో దట్టమైన పొగ వ్యాపించి కలకలం రేగింది. ఈ ప్రమాదంలో 5 రోజుల పసికందు మృతి చెందగా, మరో 24 మంది పిల్లల ఆరోగ్యం విషమించింది, అందులో ముగ్గురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఘటనపై కలెక్టర్ రాజర్షి ష సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసి, పిల్లల చికిత్సపై నిరంతర సమాచారం అందించాలని వైద్య శాఖను ఆదేశించారు.

22, సెప్టెం 2026

కడప శివారులో రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం… ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
జిల్లా వార్తలు

కడప శివారులో రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం… ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

కడప శివారులోని పాలకొండల రింగ్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన రిమ్స్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కారు డ్రైవర్‌ను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30, ఆగ 2026

కడప రిమ్స్ సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం
జిల్లా వార్తలు

కడప రిమ్స్ సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం

కడప పట్టణంలోని RIMS ఆస్పత్రి సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతుడిని గిద్దలూరు ప్రాంతానికి చెందిన నేరెళ్ల చిన్నరామయ్యగా గుర్తించి, రెండు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదమా, ఆత్మహత్యా, లేక ఇతర కారణాల వల్ల మరణించాడా అన్నది పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు ద్వారా వెల్లడికానుంది.

3, ఆగ 2026

కడపలో ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్ల మోసం బహిర్గతం
జిల్లా వార్తలు

కడపలో ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్ల మోసం బహిర్గతం

కడపలో స్టాక్ ట్రేడింగ్, క్రిప్టో పెట్టుబడుల పేరుతో అంతర్రాష్ట్ర నిందితుడు వీరభద్రరావు (KV రావు) సుమారు రూ.15 కోట్ల మోసం చేసినట్లు రిమ్స్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నెలకు 10–20 శాతం లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడిదారులను ఆకర్షించి, ప్రారంభంలో చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించి, తరువాత భారీగా డబ్బులు తీసుకుని మాయమైనట్లు దర్యాప్తులో బయటపడింది.

26, జులై 2026

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన రిమ్స్ పోలీసు అధికారులు
జిల్లా వార్తలు

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన రిమ్స్ పోలీసు అధికారులు

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సి.ఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరప్రవృత్తి దుష్పరిణామాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రభావం గురించి అవగాహన కల్పించి, మార్పు దిశగా అడుగులు వేస్తే శాంతిభద్రతలు బలోపేతం అవుతాయని, మళ్లీ నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

26, జులై 2026

రాష్ట్రంలో కోవిడ్‌ మళ్లీ కలకలం –  కడప జిల్లాలో ఇద్దరి మృతి..
జిల్లా వార్తలు

రాష్ట్రంలో కోవిడ్‌ మళ్లీ కలకలం – కడప జిల్లాలో ఇద్దరి మృతి..

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇద్దరు వ్యక్తులు కోవిడ్‌ బారినపడి మృతి చెందడంతో రాష్ట్రంలో మళ్లీ ఆందోళన నెలకొంది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపేందుకు చర్యలు ప్రారంభించగా, ఈ మరణాల సమాచారం రాష్ట్ర ప్రజారోగ్య శాఖకు ఆలస్యంగా చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యంగా వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు.

9, జులై 2026

కడప రిమ్స్ మెడికల్ విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా
జిల్లా వార్తలు

కడప రిమ్స్ మెడికల్ విద్యార్థినుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా

కడప రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత వెంటనే స్పందించి, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంత్రి సవితకు నివేదించగా, హాస్టల్‌లోని అన్ని విద్యార్థినులపై వైద్య పరీక్షలు నిర్వహించి, ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.

8, జులై 2026

కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్..
నేరాలు

కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్..

కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్‌లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

8, జులై 2026

భార్యతో వివాహేతర సంబంధం అనుమానం… డ్రైవర్‌ హత్య
నేరాలు

భార్యతో వివాహేతర సంబంధం అనుమానం… డ్రైవర్‌ హత్య

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కారు డ్రైవర్‌ను యజమానే హత్య చేసిన ఘటన కడపలో వెలుగుచూసింది.

17, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters