TAG
#పర్యాటకం
2 articles
TAG
2 articles

కేరళలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో పర్యాటక సందర్శనలు 36.42 కోట్లకు చేరగా, అంతర్జాతీయ పర్యాటకంలో 48 శాతం వృద్ధి నమోదైందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ అవార్డు ద్వారా ఏపీ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని పర్యాటక వర్గాలు భావిస్తున్నాయి.
4, జూన్ 2026

అమరావతి, పరిసర ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. హైకోర్టు సమీప మౌలిక సదుపాయాలు, CRDA బిల్డింగ్ ట్రైబ్యునల్, అమరావతి ఎకనామిక్ రీజియన్ RFC, పర్యాటక ప్రాజెక్టులు, ‘తల్లికి వందనం’ నిధులపై నిర్ణయాలు పరిశీలిస్తుండగా, వెన్నునొప్పి కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు.
4, జూన్ 2026

